Governor Jishnu Dev Varma: “మైల్స్ ఆఫ్ స్మైల్స్” మై లైఫ్ జర్నీ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
- "మైల్స్ ఆఫ్ స్మైల్స్" మై లైఫ్ జర్నీ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
- ప్రముఖ డాక్టర్ ఎంఎస్ గౌడ్ రచించిన పుస్తకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Jishnu Dev Varma: నేడు ఉదయం10.30 గంటలకు రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో డాక్టర్ ఎం.ఎస్.గౌడ్ రచించిన “మైల్స్ ఆఫ్ స్మైల్స్” మై లైఫ్ జర్నీ పుస్తకాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆవిష్కరించారు. డాక్టర్ ఎంఎస్ గౌడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌లకు డెంటల్ సర్జన్, ఇండియన్ ప్రోస్టోడోంటిక్ సొసైటీ మాజీ అధ్యక్షుడు. డాక్టర్ ఎం.ఎస్. గౌడ్ ఒక విశిష్టమైన దంత నిపుణులుగా ఉన్నారు. 2013లో ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ (IBC), కేంబ్రిడ్జ్ ద్వారా ప్రపంచంలోని టాప్ 100 హెల్త్ ప్రొఫెషనల్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కాస్మెటిక్ డెంటిస్ట్రీ, డెంటల్ లేజర్స్, డెంటల్ ఇంప్లాంట్‌లను పరిచయం చేశారు. దంత సంరక్షణలో విప్లవాత్మక మార్పులను కొనసాగిస్తున్నారు.
Read Also: Ponguleti Srinivas Reddy : టెక్స్‌టైల్ పార్క్ ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఉపయోగపడుతుంది..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
నోటి ఆరోగ్యం, దంత సమస్యలు, చికిత్సా విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ డాక్టర్ ఎంఎస్ గౌడ్ ఐదు వేర్వేరు భాషల్లో ఎనిమిది పుస్తకాలను ప్రచురించారు. తెలుగులో ఆయన మొదటి పుస్తకం, ‘మీ చిరునవ్వును సరిదిద్దుకోండి (1997)’.. దంత ఆరోగ్యాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఒక సంచలనాత్మక ప్రయత్నం. అప్పటి నుంచి ఆయన హిందీ, ఉర్దూ, తమిళం, ఆంగ్లంలో ఇలాంటి రచనలను రచించారు. ఆధునిక దంతవైద్యం గురించి అవగాహన పెంచుకోవడంలో తన నిబద్ధతను మరింత పెంచుకున్నారు.
ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తాజా పుస్తకం “మైల్స్ ఆఫ్ స్మైల్స్” ఆధునిక దంత సంరక్షణ, సాంకేతికతల ద్వారా తరతరాలుగా చిరునవ్వులు చిందించాలనే ఆయన ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. 1984లో కాస్మెటిక్ డెంటిస్ట్రీని ప్రవేశపెట్టడం నుంచి 1990లో డెంటల్ లేజర్‌ల వినియోగాన్ని, 1998లో డెంటల్ ఇంప్లాంట్లు, 2015లో క్లియర్ అలైన్‌నర్‌లను ఉపయోగించడం వరకు.. డాక్టర్ ఎంఎస్ గౌడ్ ఆవిష్కరణలు ఈ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. పుప్పాలగూడలో ఇటీవల ప్రారంభించిన హైటెక్ సదుపాయం ఈ నిబద్ధతను నొక్కి చెబుతుంది.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!