Telangana Elections 2023: డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు పక్కా: శ్రీధర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manthani Congress Candiate Sridhar Babu Cast His Vote: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా మార్పు కోరుతున్నారని, డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని మంథని నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని తన స్వంత గ్రామమైన ధన్వాడ క్యూలైన్లో నిలిచోని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకముందు శ్రీధర్ బాబు తన గెలుపు కోసం దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Also Read: Telangana Elections 2023: జనగామ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత!
Also Read
- FIFA World Cup 2026: 'ఉండావ్' డబుల్ ధమాకా.. ఐవరీ కోస్ట్‌పై జర్మనీ అద్భుత విజయం.. ప్రీక్వార్టర్స్‌లోకి అడుగు.!
- International Yoga Day: 12 ఏళ్లు పూర్తి.. అసలు జూన్ 21నే యోగా డే ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఇదే!
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- IND W vs SA W: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు కీలక పోరు.. దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి.!
దత్తాత్రేయ స్వామి ఆలయంలో పూజల అనంతరం శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు మార్పు కోరుతున్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజలందరు విసికి, వేసారి పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు గ్యారంటీల మెనిఫేస్టోను అమలు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మార్పు వస్తుంది. మంథని నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం కోసం భవిష్యత్తు ప్రణాళిక రూపోందించాం. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం’ అని అన్నారు.
తాజావార్తలు
-
Yoga Day Questions: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఇది మీకోసమే!
-
FIFA World Cup 2026: ‘ఉండావ్’ డబుల్ ధమాకా.. ఐవరీ కోస్ట్‌పై జర్మనీ అద్భుత విజయం.. ప్రీక్వార్టర్స్‌లోకి అడుగు.!
-
International Yoga Day: 12 ఏళ్లు పూర్తి.. అసలు జూన్ 21నే యోగా డే ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఇదే!
-
CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
-
NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.3 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51 వేల జామ్మర్లతో భద్రతా ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!