Minister Sridhar Babu: మరోసారి దావోస్‌కు వెళ్తున్నాం.. భారీగా పెట్టుబడులు తెస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Sridhar Babu: ఈనెల 19న మరోసారి ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల బృందం దావోస్‌కు వెళ్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మంగళవారం నిర్వహించిన శాసన మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఐదున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. మళ్ళీ పెట్టుబడుల కోసం దావోస్ పర్యటన ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో మొదటిసారి మెడికల్ టూరిజం తీసుకొచ్చాం.. త్రీ ట్రిలియన్ డాలర్లు ఏకానమి చేయాలనేది మా ఆలోచన, దృక్పథం అని పునరుద్ఘాటించారు. పెట్టుబడిదారులకు సులువుగా ఉండే విధంగా ఈజ్ ఆఫ్ డూఇంగ్ తీసుకొచ్చామని తెలిపారు.
READ MORE: Maria Machado: అధికారం కోసం ట్రంప్‌తో ఎలాంటి చర్చలు జరపలేదు.. మచాడో ప్రకటన
Also Read
- Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
గతంలో దావోస్ లో 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. “ఇప్పటి వరకు పెట్టుబడులు పెడుతాం అన్న వాటిలో 60 శాతం గ్రౌండ్ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము.. 70 గ్లోబల్ కేపబులిటి సెంటర్స్ తీసుకొచ్చాం.. ఏరోస్పేస్ రంగంలో ఎక్కువ ఎక్స్ పోర్ట్ చేశాం.. 19న మరోసారి వరల్డ్ ఏకనామిక్ సమ్మిట్ కు వెళుతున్నాం, భారీగా పెట్టుబడులు తీసుకొస్తాం.” అని మంత్రి వెల్లడించారు.
READ MORE: Fidel Castro: 634సార్లు ప్రయత్నించి చంపలేకపోయారు.. అమెరికాను వణికించిన విప్లవ వీరుడు!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!