Telangana BJP State Committee Announcement: తెలంగాణ రాష్ట్ర కమిటీని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ముగ్గురు జనరల్ సెక్రటరీలు (ప్రధాన కార్యదర్శులు), 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులతో కమిటీ ఏర్పాటైంది. జనరల్ సెక్రటరీలుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్‌ను నియమించినట్లు తెలంగాణ బిజెపి చీఫ్ రామచందర్ రావు తెలిపారు. ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండారి శాంతికుమార్, బండ కార్తీకారెడ్డి.. ఎన్నికయ్యారు. సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్, ఏడు మోర్చాలను అధిష్ఠానం ప్రకటించింది.
ప్రధాన కార్యదర్శులు:
గౌతమ్ రావు
వీరేందర్ గౌడ్
వేముల అశోక్
ఉపాధ్యక్షులు:
బూర నర్సయ్య గౌడ్
కాసం వెంకటేశ్వర్లు
బండారి శాంతికుమార్
చిట్ల జయశ్రీ
కొల్లి మాధవి
కల్యాణ్ నాయక్
రఘునాథ్ రావు
బండ కార్తీకా రెడ్డి
సెక్రటరీలు:
ఓఎస్ రెడ్డి
కొప్పు భాష
భరత్ ప్రసాద్
బండారు విజయలక్ష్మి
స్రవంతి రెడ్డి
కరణం పరిణిత
బద్దం మహిపాల్ రెడ్డి
తూటుపల్లి రవికుమార్
Also Read: Revanth Reddy: సబర్మతి, యమునా, గంగా నది ప్రక్షాళన జరగొచ్చు.. మూసీ మాత్రం జరగొద్దా?
ట్రెజరర్:
దేవకీ వాసుదేవ్
జాయింట్ ట్రెజరర్:
విజయ్ సురానా జైన్
చీఫ్ స్పోక్స్ పర్సన్:
ఎన్వీ సుభాష్
మోర్చా అధ్యక్షులు:
మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు: మేకల శిల్పారెడ్డి
యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు: గణేశ్ కుండె
కిసాన్ మోర్చా: బస్వాపురం లక్ష్మీనర్సయ్య
ఎస్సీ మోర్చా: కాంతికిరణ్
ఎస్టీ మోర్చా: నేనావత్ రవినాయక్
ఓబీసీ మోర్చా: గంధమల్ల ఆనంద్ గౌడ్
మైనార్టీ మోర్చా: సర్దార జగన్మోహన్ సింగ్