Telangana Assembly Sessions 2024: తెలంగాణ ప్రజలకు నిర్మలా సీతారామన్ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే దానం
- అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
- కేంద్ర బడ్జెట్ 2024పై దానం అసంతృప్తి
- తెలంగాణలో తిరగనియ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Danam Nagender Comments on Union Minister Nirmala Sitharaman: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. శాసన సభలో క్వశ్చన్ అవర్ జరుగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అనంతరం బీఏసీ సమావేశ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి సభ ముందుకు తీసుకురానున్నారు. అంతకుముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ 2024పై అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
Also Read: Telangana Assembly Session 2024: కేంద్ర బడ్జెట్‌పై చర్చ.. శాసనసభలో చర్చకు వచ్చే ప్రశ్నోత్తరాలు ఇవే!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ… ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. బీజేపీ ఎంపీలు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణాలో తిరుగుతారు. మూసి నది అభివృద్ధి కోసం సీఎం మోడీకి విజ్ఞప్తి పత్రం ఇస్తే పట్టించుకోలేదు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే తెలంగాణలో తిరగనియ్యం. పది ఏళ్ల నుండి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉండటం దరదుష్టకరం. తెలంగాణ ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పాలి. బడ్జెట్లో తెలంగాణను ఎక్కడ ఉచ్చరించలేదు’ అని అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!