IND vs SA: బ్యాటర్లు విఫలం.. తక్కువ స్కోరు చేసిన భారత్
- రెండో టీ20లో విఫలమైన టీమిండియా బ్యాటర్లు
- భారత్ స్కోరు 124/6
- సౌతాఫ్రికా టార్గెట్ 125 రన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. మొదటగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తక్కువ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా చివరి వరకు ఉండి (39*) పరుగులు చేశాడు. ఆ తర్వాత.. అక్షర్ పటేల్ (27), తిలక్ వర్మ (20) పరుగులు సాధించారు. మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ డకౌట్‌తో నిరాశపరిచాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (4) విఫలమయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (4) కూడా రాణించలేకపోయాడు. చివర్లో రాణిస్తున్నాడనుకున్న రింకూ సింగ్ (9) చేతులెత్తేశాడు. అర్ష్‌దీప్ సింగ్ (7*) పరుగులు చేశారు. దీంతో.. టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. సౌతాఫ్రికా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో కేశవ్ మహరాజ్ తప్ప.. అందరు బౌలర్లు తలో వికెట్ పడగొట్టారు. మార్కో జాన్సెన్, కోయెట్జీ, సిమిలేనే, మార్క్రమ్, పీటర్ తలో వికెట్ సంపాదించారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!