Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Tdp Leader Buddha Venkanna Fires On Kesineni Nani

Buddha Venkanna Counter: కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బుద్దా వెంకన్న

Published Date :January 10, 2024 , 6:20 pm
By Mahesh Jakki
Buddha Venkanna Counter: కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బుద్దా వెంకన్న
  • Follow Us :
  • google news
  • dailyhunt

Buddha Venkanna Counter: కేశినేని నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవళ్లపై టీడీపీ సీనియర్‌ నేత బుద్దా వెంకన్న ప్రమాణం చేశారు. కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏంట్రా నాని అంటూ తీవ్రంగా మండిపడ్డారు. క్యారెక్టర్ లెస్ కేశినేని నాని ఏదేదో మాట్లాడాడని.. చంద్రబాబు రెండు సార్లు కేశినేని నానిని ఎంపీ చేశారని బుద్దా వెంకన్న చెప్పారు. కేశినేని నానిని తిట్టమని చంద్రబాబు ఆదేశించ లేదని.. వాస్తవానికి నానిపై విమర్శలు చేస్తే చంద్రబాబు మందలించారన్నారు. చంద్రబాబు చెప్పారు కాబట్టే ఇన్నాళ్లూ ఆగానన్నారు. విజయసాయితో కేశినేని నానికి ఎప్పటి నుంచో పరిచయం ఉందని.. కేశినేని నాని వైసీపీ కోవర్టు అంటూ ఆరోపించారు. తాను చంద్రబాబు కాళ్లు మొక్కుతానని కేశినేని నాని అంటున్నారని.. ఇవాళ కేశినేని నాని జగన్ కాళ్లు మొక్కాడంటూ బుద్దా వెంకన్న అన్నారు. కేశినేని నాని సినిమా ఇకపై ఉందన్నారు. తమ్ముడు కేశినేని చిన్ని భార్య జానకీ మీద కేసు పెట్టిన శాడిస్టు కేశినేని నాని అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

Read Also: Group 2: ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులకు ఊరట.. దరఖాస్తు గడువు పొడిగింపు

వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని గెలుస్తాడా అంటూ ప్రశ్నించారు. కేశినేని నాని గెలిస్తే.. బుద్దా భవన్ ఇచ్తేస్తా.. ఓడితే కేశినేని భవన్ ఇచ్చేస్తారా అంటూ సవాల్ విసిరారు. దున్నపోతులా ఉన్న కేశినేని నాని వల్లభనేని వంశీ, కొడాలి నాని మీద ఒక్క మాటైనా మాట్లాడావా అంటూ ప్రశ్నించారు. బీసీలు సంపాదిస్తే అక్రమార్జనా..? నువ్వు సంపాదిస్తే సక్రమార్జనా అంటూ ప్రశ్నించారు. 90ల్లోనే దుర్గ గుడి మీద షాపుల కోసం రూ. 1.15 కోట్లు కట్టానన్నారు. చంద్రబాబుకు చెప్పకుండానే శ్వేతను కేశినేని నాని మేయర్ పదవికి నిలబెట్టాడని.. చంద్రబాబు ఆనాడే సస్పెండ్ చేసి ఉండాల్సిందన్నారు. కేశినేని నానికి వచ్చిన ప్రొటోకాల్ ఇచ్చిందే చంద్రబాబు అంటూ ఆయన తెలిపారు. చంద్రబాబు బీ-ఫాం ఇస్తేనే కదా నానికి ప్రొటోకాల్ వచ్చిందన్నారు. పార్టీ శత్రువుల మీద కేశినేని నాని ఎప్పుడూ మాట్లాడరన్నారు. వారం రోజుల క్రితం జగన్ మటాష్ అన్నారని.. ఇప్పుడు అదే జగన్ దేవుడయ్యారా అంటూ ప్రశ్నించారు. నాని పేర్లతోనే మాకు ఇబ్బంది వచ్చిందన్నారు. కొడాలి నాని.. కేశినేని నానిలతోనే మాకు ఇన్నాళ్లూ ఇబ్బందన్నారు. ఇవాళ్టీతో మాకు ఆ ఇబ్బంది పోయింది కానీ, ఇవాళ్టీ నుంచి ఆట మొదలైందన్నారు. కేశినేని నానికి ద ఎండ్ కార్డు పడడం ఖాయమన్నారు. పీఆర్పీలో చేరి చిరంజీవిని విమర్శించారని.. చంద్రబాబును ఇప్పుడు విమర్శిస్తున్నారన్నారు. కేశినేని నాని చిట్టా నా దగ్గర ఉందన్నారు బుద్దా వెంకన్న.

Read Also: Kesineni Nani: జగన్‌ నిరుపేదల పక్షపాతి.. త్వరలో వైసీపీలో జాయిన్‌ అవుతా..

బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. “60 శాతం టీడీపీ ఖాళీ అవుతుందా..?. ఎవరిది ఖాళీ అవుతుందో చూస్తాం. వినేవాడు ఉంటే ఇందిరా గాంధీ మా మామ్మ అంటాడు. అంతా తానే చేశానని కేశినేని నాని గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు మోసగాడైతే.. లోకేషుకు అర్హత లేకుంటే ఇన్నాళ్లూ కేశినేని నాని ఎందుకు చెప్పలేదు..?. కాళ్లు పట్టుకోవడం కేశినేని నానికి అలవాటే.. ఇప్పుడు కాళ్లు మారాయంతే. ఐపీఎస్ మీద గొడవకు కేశినేని నాని వెళ్లి మమ్మల్ని ఇరికించారు. కేశినేని నాని అప్పులు ఎగ్గొట్టాడు.. కబ్జాలు చేశాడు. కేశినేని నాని ఏదో లావుగా ఉన్నానని తనకేదో ఆకారం ఉందని అనుకుంటున్నాడు. కేశినేని నానిది ఆకారం కాదు.. వికారం. కమ్మ సామాజిక వర్గంలో కొడాలి, కేశినేని నానిలు చీడ పురుగులు. నా ఎదుగుదలకు కమ్మ సామాజిక వర్గం వాళ్లు చాలా మంది ఉన్నారు. కాపుల స్థలాన్ని.. కమ్మొళ్ల స్థలాన్ని.. బీసీ అయిన నన్ను.. ఎస్సీ అయిన దేవదత్ మీద కేశినేని నాని దాడులు చేశారు. చంద్రబాబు ఛాంబర్ గెడ పెట్టి మరీ కేశినేని నాని ఆయన కాళ్ల మీద పడ్డారు. చంద్రబాబు తిట్టిన వాళ్లను నేను తిట్టకుండా ఆగను.. చంద్రబాబు ఆగమన్నా ఆగను.” అని ఆయన పేర్కొన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • ap politics
  • Buddha Venkanna
  • Buddha Venkanna Fires on Kesineni Nani
  • kesineni nani

తాజావార్తలు

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..

  • Mumbai Indians Mistake: ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?.. భారీ మూల్యం చెల్లించిందిగా?

  • Dhurandhar 2: బాలీవుడ్ ‘ఫేక్ లవ్’ బట్టబయలు.. ధురందర్ 2 సక్సెస్‌పై షాకింగ్ కామెంట్స్!

  • Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions