Tata Punch EV: టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్ బుకింగ్స్ షురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఒక దాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రముఖ ఆటో కంపెనీ టాటా మోటార్స్ దాని ప్రముఖ కారు టాటా పంచ్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని బుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సరికొత్త ఫీచర్లతో కూడిన ఈ ఎలక్ట్రిక్ కారును కంపెనీ మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 600 కిలో మీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.
Read Also: Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు నా మొదటి ఛాయిస్ అతడే.. కానీ కుదరలేదు!
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
అయితే, టాటా పంచ్ లాంచ్‌తో పాటు, కంపెనీ టాటా పంచ్ ఈవీ బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. కంపెనీ ప్రారంభించిన సైట్ acti.ev ద్వారా కస్టమర్‌లు టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారును ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది. అయితే, 21 వేల టోకెన్ మనీ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు అని పేర్కొనింది. ఈ టోకెన్ డబ్బు కారు డెలివరీ సమయంలో కారు ధరకు జగ చేయబడుతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం, టాటా పంచ్ ఈవీ ధర గురించి కంపెనీ అధికారికంగా సమాచారం ఇవ్వలేదు.
Read Also: Supreme Court : నేతాజీ అమరుడు.. కోర్టు తీర్పు ద్వారా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు: ఎస్సీ
ఇక, ఈ ఎలక్ట్రిక్ కారు (టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్) వివిధ బ్యాటరీ ప్యాక్‌లతో అనేక మోడల్‌లలో వచ్చే అవకాశం ఉంది. దీని పరిధి 300 నుంచి 600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. టాటా కంపెనీ తెలిపిన వివకాల ప్రకారం.. acti.ev AC ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 7.2kW నుంచి 11kW ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో పాటు 150 kW వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 10 నిమిషాల్లో 100 కిలో మీటర్ల వేగంతో వేళ్తుంది. టాటా మోటార్స్ గురుగ్రామ్‌లో రెండు ఈవీ- ప్రత్యేకమైన షోరూమ్‌లను తెరిచిన కొద్ది రోజుల తర్వాత పంచ్ యొక్క ఎలక్ట్రిక్ వేరియంట్ ఆవిష్కరించబడింది. దేశీయ వాహన తయారీ సంస్థ రాబోయే 12 నుంచి 18 నెలల్లో ప్రధాన, ద్వితీయ శ్రేణి నగరాల్లో కొత్త ఈవీ షోరూమ్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది.
తాజావార్తలు
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్‌లైన్‌లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు