Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
- కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అస్వస్థత
- అధికారిక కార్యక్రమాలు రద్దు
- వైద్యుల సూచన మేరకు ఢిల్లీలో విశ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కర్ణాటక, మహారాష్ట్రలో అధికారిక కార్యక్రమాలు రద్దయ్యాయి. అస్వస్థత కారణంగా హుబ్బిళ్లి నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కొల్హాపూర్ పర్యటన కూడా రద్దైంది. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి కోసం ఢిల్లీకి వెళ్లిపోయారు.
ఈరోజు, రేపు అమిత్ షా మహారాష్ట్ర, కర్ణాటకలో పర్యటించాల్సి ఉంది. హుబ్బిళ్లి, కొల్హాపూర్లో పర్యటించాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో హుబ్బిళ్లి నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లిపోయారు. వాస్తవంగా హుప్రిలోని కల్లప్పన అవడే జవహర్ షెట్కారి సహకారి షుగర్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో మహాలక్ష్మి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేయనున్నారు. ‘జీరో వేస్ట్’ ‘వేస్ట్ టు బెస్ట్’ అనే ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 600 కోట్లు కేటాయించారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
- Tags
- Amit Shah
- Hubballi
- Maharashtra
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..