Tammy Beaumont: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి కానిచ్చేసిన స్టార్ క్రికెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా ఓ మహిళ క్రికెటర్ తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్ళాడింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ టమ్మీ బ్యూమంట్ పెళ్లి పీటలు ఎక్కింది. ఇంగ్లాండ్ ఉమెన్స్ టీంలో దూకుడుగా ఆడే టమ్మీ బ్యూమంట్ మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. ఆమె ప్రియుడు కల్లమ్ డావేను వారి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.
Also read: Gautam Gambhir: మరోసారి సీరియసైన గౌతమ్ గంభీర్.. ఏకంగా అంపైర్ పైనే..
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లిలో ఇరువైపుల బంధుమిత్రుల సమక్షంలో వీరు ఒకటయ్యారు. ఇకపోతే ఈ పెళ్ళికి ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లయినా డాని వ్యాట్, కేట్ క్రాస్, అలెక్స్ హర్ట్లే, సారాహ్ గ్లెన్ లతో పాటు అనేకమంది ఆటగాళ్లు అందరూ వివాహానికి హాజరయ్యారు.
Also read: MP K.Laxman : కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు
ఇక ఈ వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ పోస్టలో నేను నా సోల్మెట్ ను నిన్న పెళ్లి చేసుకున్నానని.. మా వివాహం జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తెలుపుతూ., మీ అందరికీ కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టమ్మీ బ్యూమంట్ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించింది. మహిళా టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ కొట్టిన మహిళగా రికార్డు నెలకొల్పింది. బ్యూమంట్ రికార్డు పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. 1935లో ఆమె చేసిన 189 పరుగులే అప్పటివరకు అత్యధికం.
Beautiful day yesterday marrying my soulmate!
A massive thank you to everyone who made it happen, it really did take a village! Also to all of those who came, sent messages or well wishes, thank you! We haven’t got through them all yet but it means a lot! #BeauDaveyWedding pic.twitter.com/Mn7Hkv7okT— Tammy Beaumont (@Tammy_Beaumont) April 22, 2024
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!