Tamilnadu : పోలీసుల దారుణం..17ఏళ్ల యువకుడికి చిత్రహింసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu : తమిళనాడులో దారుణం జరిగింది. పోలీసులు అత్యుత్సాహంతో ఓ యువకుడిని చిత్రహింసలు పెట్టారు. అలా చేసిన పోలీసు అధికారిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి జిల్లా అంభాసముద్రంలో విచారణ ఖైదీల దంతాలను పీకి చిత్రహింసలు పెట్టిన వ్యవహారంలో ఏఎస్పీ బల్వీర్‌సింగ్ సహా ముగ్గురు పోలీసులపై సీబీసీఐడీ ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.దీనిపై ప్రభుత్వ ఆదేశాలతో ఇన్స్పెక్టర్ ఉలగరాణి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత బల్వీర్ సింగ్, మరి కొంతమందిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Also:Jammu Kashmir: వరసగా మూడో రోజు కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట..
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
విక్రమసింగపురం పోలీసు స్టేషన్లో 17 ఏళ్ల బాలుడి దంతాలను పీకినట్లు బాధితుడి తరఫు అరుణ్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. బల్వీర్ సింగ్‌తో కలిసి వీకేపురం స్టేషన్లో విధులు నిర్వహించిన ప్రత్యేక విభాగ పోలీసు బోగన్, సబ్ఇన్స్పెక్టర్ మురుగేశన్లపై క్రైం బ్రాంచి ఎస్సీ శంకర్ ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పైగా అరుణ్ తరఫున ఏడుగురు శుక్రవారం సీబీసీఐడీ కార్యాలయంలో హాజరుకానున్న నేపథ్యంలో బల్వీర్‌సింగ్ సహా 8 మంది కూడా విచారణకు హాజరవ్వాలని సమన్లు పంపారు.
Read Also:TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
About 10 youths in Ambasamudram police division in Tamil Nadu claimed ASP Balveer Singh IPS removed their teeth with cutting plier & crushed testicles of two of them including a newly married youth. These three persons explain what they underwent in police custody. Teeth of many… pic.twitter.com/xmgn1oniEX
— Thinakaran Rajamani (@thinak_) March 26, 2023
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!