T20 World Cup 2024: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అప్పుడేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK Match in T20 World Cup 2024: ఈ ఏడాదిలో టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న విషయం తెలిసిందే. యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరిగే ఈ పొట్టి టోర్నీలో 20 జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. వన్డే ప్రపంచకప్ 2023లో తలపడ్డ దాయాదులు భారత్, పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌లో మరోసారి తలపడనున్నాయి. పొట్టి టోర్నీ కోసం అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు కాకున్నా.. క్రికెట్ వర్గాల ప్రకారం ఇండో-పాక్ మ్యాచ్ జూన్ 9న జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
గ్రూప్ స్టేజ్‌లో భారత్ మ్యాచ్‌లు జూన్ 5 ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. గ్రూప్ స్టేజ్‌లో యూఎస్‌ఏ వేదికగానే భారత్ మ్యాచ్‌లు ఆడనుంది. ఒకవేళ భారత్ సూపర్ 8కు చేరుకుంటే.. జూన్ 20 నుంచి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. సూపర్ 8 స్టేజ్‌మ్యాచ్‌లు వెస్టిండీస్‌లోనే జరుగుతాయని సమాచారం. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ బార్బడోస్ వేదికగా జరగనుందని సమాచారం. ఇక టీ20 ప్రపంచకప్‌లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఐపీఎల్ 2024 ప్రదర్శన ఆధారంగా భారత జట్టు ఎంపిక ఉంటుందని తెలుస్తోంది.
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Also Read: ICC New Rule: క్రికెట్‌లో కొత్త రూల్.. ఫీల్డింగ్ టీమ్‌కు శాపం!
భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు:
భారత్-ఐర్లాండ్ జూన్ 5 (న్యూయార్క్)
భారత్-పాకిస్థాన్ జూన్ 9 (న్యూయార్క్)
భారత్-యూఎస్‌ఏ జూన్ 12 (న్యూయార్క్)
భారత్-కెనడా జూన్ 15న (ఫ్లోరిడా)
తాజావార్తలు
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!