IND vs PAK Match in T20 World Cup 2024: ఈ ఏడాదిలో టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న విషయం తెలిసిందే. యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరిగే ఈ పొట్టి టోర్నీలో 20 జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. వన్డే ప్రపంచకప్ 2023లో తలపడ్డ దాయాదులు భారత్, పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌లో మరోసారి తలపడనున్నాయి. పొట్టి టోర్నీ కోసం అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు కాకున్నా.. క్రికెట్ వర్గాల ప్రకారం ఇండో-పాక్ మ్యాచ్ జూన్ 9న జరిగే…