Telangana congress : టీపీసీసీ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ నిరసన ప్రదర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో ఖమ్మంలో విద్యార్థి నిరుద్యోగ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఖమ్మం పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సాయంత్రం 4 గంటలకు భారీ ప్రదర్శన చేపట్టనున్నారు. మయూరి సెంటర్ పాత బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ శంఖారావం పూరించనుంది. టీఎస్పీఎస్సీ, 10వ తరగతి పేపర్ లీక్ లు, ఉద్యోగ నియామకాల్లో నిర్లక్ష్యం, విద్యార్థి వ్యతిరేక విధానాలు, ఫీజ్ రియంబర్స్‌మెంట్‌లో జాప్యం తదితర అంశాలపై పోరుబాట చేపట్టనున్నారు.
Also Read : Software Engineer : ఛీ దీనమ్మ జీవితం.. ఏడాదికి రూ.58లక్షల జీతం.. అయిన ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదు
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
ఈ నిరసన ప్రదర్శనలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పాటు జాతీయ నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు. విద్యార్థి, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, నిరుద్యోగులు భారీగా తరలి రావాలని ఈ నేపథ్యంలో టీపీసీసీ పిలుపునిచ్చింది. కేసీఆర్ విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. రండి. తరలిరండి అని ఆయన టీపీసీసీ పేర్కొంది.
Also Read: Balineni Srinivasa Reddy : అందులో పెట్టుబడులు నేను పెట్టలేదు.. నిరూపిస్తే నా ఆస్తి రాసిస్తా
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!