Swine Flu : వరంగల్‌లోని ఎన్‌ఐటీలో స్వైన్ ఫ్లూ కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) క్యాంపస్‌లో స్వైన్ ఫ్లూ కేసు ఒకటి వెలుగులోకి రావడం కలకలం రేపుంతోంది. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా శుక్రవారం రాత్రి హెచ్1ఎన్1 సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి యాజమాన్యం జిల్లా వైద్య , ఆరోగ్య అధికారులను అప్రమత్తం చేసింది. వారు ప్రాంగణంలో శానిటైజేషన్ కోసం ఎన్ఐటీ యాజమాన్యం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కు సమాచారం అందించారు. ఇంతలో ఎన్‌ఐటీ ఆరోగ్య కేంద్రం వైద్యులు సోకిన విద్యార్థితో పాటు క్యాంపస్‌లోని ఇతర విద్యార్థుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, సన్నిహిత మెదిలినవారు కనీసం ఒక వారం పాటు ఒంటరిగా ఉండాలని కోరారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
హెచ్1ఎన్1 పాజిటివ్‌గా తేలిన విద్యార్థి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హాస్టల్ ఆవరణలో, తరగతి గదులలో శానిటైజేషన్ జరిగింది” అని ఎన్‌ఐటీ అధికారులు నుండి ఆదివారం ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్ సిబ్బంది స్వైన్ ఫ్లూ సోకిన విద్యార్థికి సన్నిహితంగా ఉన్న విద్యార్థులను సంప్రదించి, ఐసోలేషన్‌లో ఉండాలని, ఏవైనా లక్షణాలు ఉంటే ఆరోగ్య కేంద్రానికి సంప్రదించాలని సూచించారు. హాస్టల్ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ఇన్‌స్టిట్యూట్ హెల్త్ సెంటర్ అధికారులు ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!