Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Swayambhu Movie Music Sittings Started

Swayambhu Movie : నిఖిల్ ‘స్వయంభూ’ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు

Published Date :January 8, 2025 , 5:12 pm
By Rakesh Reddy
  • త్వరలో స్వయంభూగా రానున్న నిఖిల్
  • లెజండరీ వారియర్ గా ప్రేక్షకుల ముందుకు యంగ్ హీరో
  • మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్
Swayambhu Movie : నిఖిల్ ‘స్వయంభూ’ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Swayambhu Movie : కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత స్పై అనే సినిమా చేశాడు కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’లో దేశం గర్వించేలా చేసిన టెక్నిషియన్లు వర్క్ చేస్తున్నారు. బాహుబలి, త్రిపుల్ ఆర్ వంటి ఎపిక్ మూవీస్ కి పని చేసిన మాస్టర్ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ తన మ్యాజిక్‌ మార్కు చూపించనున్నారు. ఆ మధ్య నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ నిఖిల్‌ను సవ్యసాచిలా రెండు కత్తులతో, యుద్ధంలో శ్రతువులతో పోరాడుతున్న లెజండరీ వారియర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీ. ఇందులో లెజెండరీ వారియర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో నిఖిల్ ట్రైనింగ్ తీసుకున్నాడు.

Read Also:Ponnam Prabhakar : ప్రభుత్వం వైద్యంలో అనేక సంస్కరణలు చేపట్టింది

ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి KGF, సాలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. ‘స్వయంభూ’ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం చిత్ర యూనిట్ తాజాగా సంగీత దర్శకుడు రవి బస్రూర్ స్టూడియోకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడి దిగిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ఆయన ఎపిక్ అండ్ పవర్‌ఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Read Also:Rahul Gandhi: రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె విమర్శలు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • nikhil siddarth
  • Swayambhu
  • Swayambhu Movie Updates
  • Swayambhu News

తాజావార్తలు

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

  • OTR: ఐవీఆర్ఎస్‌ సర్వే రిపోర్ట్స్‌.. బెంబేలెత్తిపోతున్న ఆ ఎమ్మెల్యేలు..!

  • Watermelon: పుచ్చకాయను వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు.. దూరంగా ఉంటే మంచిది..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions