Jammu Kashmir: అవినీతి కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి కేసులో బుద్గాం అదనపు పోలీసు సూపరింటెండెంట్ గౌహర్ అహ్మద్ ఖాన్, ఇటీవల అరెస్టయిన డీఎస్పీ ఆదిల్ ముస్తాక్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వును జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ హోం శాఖ ఆదివారం జారీ చేసింది.
Read Also: S Jaishankar: “ఇస్రో చంద్రయాన్ లాగానే”.. భారత్-అమెరికా బంధంపై జైశంకర్..
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్లు 7, 7A, సెక్షన్లు 167, 193 కింద వారిపై కేసు నమోదు చేశారు. మరోవైపు సెప్టెంబర్ 21 నుంచి డీఎస్పీ ఆదిల్ ముస్తాక్‌పై సస్పెన్షన్ విధించనున్నట్లు జమ్మూ కాశ్మీర్ హోం శాఖ పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 201, 210, 218, 221 కింద నౌగామ్ పోలీస్ స్టేషన్ లో అతన్ని అరెస్టు చేశారు.
Read Also: Big Breaking: తెలంగాణకు పసుపు బోర్డు.. ములుగు జిల్లాకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ
ఇదిలా ఉండగా.. ఒక ప్రత్యేక క్రమంలో బుద్గామ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ గౌహర్ అహ్మద్ ఖాన్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. అతని ప్రవర్తనపై విచారణ పెండింగ్‌లో ఉందని పేర్కొంది. సస్పెన్షన్ వ్యవధిలో అధికారులు జోనల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్, కాశ్మీర్‌కు అటాచ్ అవుతారని హోంశాఖ ఆదేశించింది.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..