Supriya Sule: ఓటు వేసి అజిత్ పవార్ తల్లి ఆశీర్వాదం తీసుకున్న సుప్రియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా మంగళవారం మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది. అయితే మహారాష్ట్రలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం బారామతి లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరిగింది. ఇక్కడ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే.. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ తలపడుతున్నారు. నాలుగో సారి ఇక్కడ నుంచి సుప్రియా పోటీ చేస్తున్నారు. పవార్ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. సునేత్రా పవార్‌కి ఇది తొలి లోక్‌సభ ఎన్నికలు కావడం విశేషం. అయితే సుప్రియా సూలే ఓటు వేసిన తర్వాత ఆశీర్వాదం కోసం అజిత్ పవార్ తల్లిని కలిశారు. పోలింగ్ సమయంలో ఇలా కలవడంపై రాజకీయకంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Jammu Kahmir: లష్కర్ కమాండర్‌తో సహా ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చిన భద్రతా బలగాలు..
Also Read
సుప్రియా సూలే.. అజిత్ పవార్ తల్లిని కలవడంపై బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తప్పుపట్టారు. ఈ పరిణామాన్ని ఎమోషనల్ వ్యూహంగా అభివర్ణించారు. దీనిపై సుప్రియా మీడియాతో మాట్లాడుతూ.. ఆశీసుల కోసం కలవడంలో తప్పేమీ ఉందని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: YS Avinash Reddy: పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. మంగళవారంతో మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Sai Pallavi : కోట్లు ఇచ్చిన ఆ పని చెయ్యనని చెప్పేసిన సాయి పల్లవి..
తాజావార్తలు
-
Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’
-
Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
-
Dhanush: “నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?”.. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
-
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!