SRH vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH vs PBKS: ఐపీఎల్ 2023లో భాగంగా 14వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. బ్యాక్-టు-బ్యాక్ ఓటములను చవిచూసిన సన్‌రైజర్స్ జట్టు విజయాలతో ఊపుమీదున్న పంజాబ్ జట్టుపై గెలిచి తొలి విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. సన్‌రైజర్స్ సేన టాస్ గెలిచి తొలుత బౌలింగ్‌ను ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు రావాలని ఆహ్వానించింది. గత రెండు ఎడిషన్లలో ఎనిమిదో స్థానంలో నిలిచిన జట్టు ఈ సారి మెరుగైన ఫలితాల కోసం ఆశించింది. కానీ హైదరాబాద్ జట్టు వరుసగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో రెండు ఘోర పరాజయాలను చవిచూసింది.

Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ సొంత గ్రౌండ్లో ఖాతా తెరవాలనే పట్టుదలతో ఉంది. వరుస విజయాలతో జోరు మీదున్న శిఖర్ ధావన్ సేన హ్యాట్రిక్ మీద గురి పెట్టింది. మరీ ఈ మ్యాచ్‌లో ఫలితం గురించి వేచి చూడాల్సిందే.
తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఈడెన్ మార్క్రమ్ (సి), హెన్రిచ్ క్లాసెన్ (వికె), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (c), ప్రభ్సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, జితేష్ శర్మ (WK), షారుక్ ఖాన్, సామ్ కరణ్, నాథన్ ఎల్లిస్, మోహిత్ రాథీ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!