ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చూసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మే 25 న ముగియనున్నాయి. ఇంతటి ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో భారత్ కు చెందిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ షార్ట్ ఫిలిం సత్తా చాటుకుంది. ఈ షార్ట్ ఫిలింకు ఏకంగా ‘2024 ఉత్తమ షార్ట్ ఫిలిం’ బహుమతిని సొంతం చేసుకుంది. ఎస్ చిదానంద నాయక్…