Jani Master: గిన్నిస్ రికార్డ్ విజేత విజయ్ కొనతాలకు ఘన సత్కారం.. జానీ మాస్టర్ ఎమోషనల్ స్పీచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ప్రఖ్యాత యోగా డాన్స్ కళాకారుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ విజయ్ కొనతాలకు అరుదైన గౌరవం దక్కింది. ఫిల్మ్ డాన్సర్స్ అండ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన సత్కారం నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజయ్‌ను స్వయంగా అభినందించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read : Ranbir Kapoor :‘టైమ్ 100’ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
‘విజయ్ చాలా మంచి మనసున్న వ్యక్తి, కష్టపడే తత్వం ఉన్నవాడు. నేను హీరో నితిన్ నటించిన ‘ద్రోణ’ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా నా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు విజయ్ నాకు ఎంతో సహాయం చేశాడు. నా ఎదుగుదలలో, నా విజయాల్లో తన పాత్ర కూడా ఉంది. చైనాలో ఉన్నప్పటికీ మా మధ్య మంచి బంధం కొనసాగుతోంది. నా స్నేహితుడు గిన్నిస్ రికార్డ్ సాధించి మా అసోసియేషన్‌కు గౌరవం తీసుకురావడం గర్వంగా ఉంది’ అని తెలిపారు.
సత్కారం అందుకున్న అనంతరం విజయ్ కొనతాల మాట్లాడుతూ.. ‘నా డాన్స్ ఫ్యామిలీ నన్ను గుర్తించి గౌరవించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సత్కారం నాకు మరింత బాధ్యతను, కొత్త రికార్డులు సృష్టించాలనే ప్రేరణను ఇచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత, కమిటీ సభ్యులు పాల్గొని విజయ్‌ను ప్రశంసించారు.
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!