Amardeep : “సుమతీ శతకం” నుండి మెలోడియస్ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మిస్తున్న క్లీన్ ఎంటర్టైనర్ ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్.. ‘ఎక్కడే ఎక్కడే’ సాంగ్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా ఈ చిత్రం నుండి రెండో పాట ‘సుమతి సుమతి’ని విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఫిబ్రవరి 6న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, ఈ కొత్త పాట సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.
Also Read : Nara Rohit : నెట్టింట వైరల్ అవుతున్న నారా రోహిత్ – శిరీష వెడ్డింగ్ వీడియో
Also Read
- BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్‌డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
- Nara Bhuvaneswari Emotional: ద్రౌపది నుంచి నేటి రాజకీయాల వరకు.. కుప్పంలో నారా భువనేశ్వరి ఎమోషనల్ స్పీచ్..
- Russia-Telegram: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిపై ఉగ్రవాద ఆరోపణలు.. రష్యా సంచలన నిర్ణయం
- Jitendra Singh: అమిత్ షా కాల్పులకు ఆదేశాలు ఇవ్వరు, మెజిస్ట్రేట్ ఇస్తారు: కేంద్రం క్లారిటీ..
“నా కుట్టీ కుట్టీ సుమతీ.. నా చిట్టీ చిట్టీ సుమతీ..” అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌ను సుభాష్ ఆనంద్ స్వరపరచగా, కృష్ణ మాదినేని సాహిత్యం అందించారు. గోల్డ్ దేవరాజ్ ఆలపించిన ఈ పాటలో అమర్దీప్ తన ప్రేయసిపై ఉన్న ఇష్టాన్ని తెలుపుతూ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్ చాలా ఫ్రెష్‌గా ఉండటంతో ఈ పాట యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. టేస్టీ తేజ, మహేష్ విట్ట వంటి నటులు ఉండటంతో సినిమాలో వినోదానికి కూడా కొదవలేదని అర్థమవుతోంది. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అమర్దీప్ చౌదరికి మంచి బ్రేక్ ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్‌డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Nara Bhuvaneswari Emotional: ద్రౌపది నుంచి నేటి రాజకీయాల వరకు.. కుప్పంలో నారా భువనేశ్వరి ఎమోషనల్ స్పీచ్..
-
Bhogi: 800 మంది జూనియర్ ఆర్టిస్టులు, 22 రోజుల భీభత్సం.. శర్వానంద్ ‘భోగి’ క్లైమాక్స్ పూర్తి!
-
Russia-Telegram: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిపై ఉగ్రవాద ఆరోపణలు.. రష్యా సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!