Vizag Crime: విశాఖలో దారుణం.. లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Crime: విశాఖపట్నంలో దారుణం జరిగింది.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన లెక్చరర్లే విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని.. న్యూడ్ ఫొటోలు తీసి శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపులు తాళలేక డిప్లొమా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటున్నారు.. న్యూడ్ ఫొటోలు తీసిన ఓ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం.. లైంగిక వేధింపులకి పాల్పడడంతో.. విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.. చదువు చెప్పాల్సిన గురువు జ్ఞానం వదిలి అనేక మంది విద్యార్థినులను ఇలాగే వేధిస్తున్నారట.. తనతో పాటు అనేక మంది న్యూడ్ ఫోటోలు పెట్టుకొని.. తోటి విద్యార్థులతో కలిసి బెదిరిస్తున్నారంటూ మెసేజ్ పెట్టిన విద్యార్థి.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది.. నిన్న రాత్రి తన తండ్రికి తన బాధని మెసేజ్ రూపంలో చేరవేసిన ఆ విద్యార్థిని.. ఆ తర్వాత తన ప్రాణాలు తీసుకుంది.. మా అమ్మాయి లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని ఆ విద్యార్థిని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. సదరు కాలేజీపై చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలంటున్నారు.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Panathala Suresh: చంద్రబాబుపై మండిపడ్డ బీజేపీ అసమ్మతి నేత.. ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారు..!
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
తాజావార్తలు
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!