Stranger Things 5 Part 2:ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్స్ ఎప్పుడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న సెన్సేషనల్ సిరీస్‌లలో ‘స్ట్రేంజర్ థింగ్స్’ ఒకటి. అభిమానుల అంచనాలకు తగ్గట్టే, ఈ సిరీస్ చివరి సీజన్‌ను మేకర్స్ భాగాలుగా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. గత నవంబర్‌లో వచ్చిన సీజన్ 5 తొలి భాగం (పార్ట్ 1) కు సంబంధించిన 4 ఎపిసోడ్స్‌కి ప్రేక్షకుల నుంచి ఊహించని మాస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సంచలన సిరీస్ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆయా డేట్స్, ఆయా సమయాల్లో వదులుతూ వస్తున్నారు. ఈ క్రమంలో, సీజన్ 5 రెండో భాగం (పార్ట్ 2) ఇండియాలో ఎప్పుడు విడుదలవుతుందనేది కన్ఫర్మ్ అయ్యింది.
Also Read : Urvashi : తిండీ నిద్ర మానేసి రాత్రంతా అదే పని.. నా ఆరోగ్యం నాశనం చేసుకున్నా
Also Read
తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సిరీస్ గ్లోబల్ రిలీజ్ టైంను అధికారికంగా ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ (US) లో అయితే, ఈ చివరి భాగం డిసెంబర్ 25న సాయంత్రం 5 గంటలు, అలాగే 8 గంటల నుంచి ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ టైమింగ్ ప్రకారం, మన భారతదేశంలో ఈ సీజన్ పార్ట్ 2 డిసెంబర్ 26న తెల్లవారుజామున 6 గంటల 30 నిమిషాలకు స్ట్రీమ్ కానుంది. లాస్ట్ పార్ట్ కూడా ఇదే సమయంలో వచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి, ఎలెవెన్, హోప్‌కిన్స్ అండ్ గ్యాంగ్ సాహసాలను చూడాలనుకునే వాళ్లంతా ఈ తేదీ, సమయాన్ని గుర్తుపెట్టుకోండి.
తాజావార్తలు
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
-
Trump: ట్రంప్‌నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
-
NDA: డీలిమిటేషన్‌కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!