Stock Market Opening: సెన్సెక్స్ ఆల్ టైం హై రికార్డ్.. 850పాయింట్లకు పైగా జంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Opening: భారత స్టాక్ మార్కెట్ నేడు ఫుల్ జోష్ తో ప్రారంభమైంది. వడ్డీరేట్లను స్థిరంగా ఉంచాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో బుధవారం అమెరికా మార్కెట్ రికార్డు స్థాయి పెరుగుదలను నమోదు చేసింది. దీని ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపై కూడా కనిపిస్తోంది. స్టాక్స్ అన్నీ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్లో ఆల్ రౌండ్ అప్‌ట్రెండ్ గ్రీన్ సంకేతాలు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్-నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ, మిడ్‌క్యాప్ సూచీలు కూడా చారిత్రాత్మకంగా గరిష్ట స్థాయిలలో ప్రారంభమయ్యాయి.
మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉంది?
దేశీయ మార్కెట్ ప్రారంభంలో BSE సెన్సెక్స్ 561.49 పాయింట్లు లేదా 0.81 శాతం పెరుగుదలతో 70,146 వద్ద ప్రారంభమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 184.05 పాయింట్లు లేదా 0.88 శాతం లాభంతో 21,110.40 వద్ద ప్రారంభమైంది.
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
Read Also:SeshEXShruti: అతన్ని ఇంట్రడ్యూస్ చేసిన శృతి హాసన్…
ఉత్సాహంగా బ్యాంక్ నిఫ్టీ
మార్కెట్ ప్రారంభమైన తర్వాత బ్యాంక్ నిఫ్టీ 47,718 స్థాయికి చేరుకుంది. 626.30 పాయింట్లు లేదా 1.33 శాతం. బ్యాంక్ నిఫ్టీలోని మొత్తం 12 షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. వీటిలో బంధన్ బ్యాంక్ టాప్ గెయినర్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉంది.
నిఫ్టీ షేర్ల అప్డేట్
మార్కెట్ ప్రారంభమైన వెంటనే 50 నిఫ్టీ స్టాక్‌లలో 50 లాభాలతో ట్రేడవుతున్నాయి. టాప్ గెయినర్స్‌లో హెచ్‌సిఎల్ టెక్ 2.74 శాతం, టెక్ మహీంద్రా 2.45 శాతం వృద్ధితో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్ 1.93 శాతం లాభపడగా, విప్రో 1.89 శాతం బలంతో ట్రేడవుతున్నాయి. ఐటీ రంగంలో విపరీతమైన వృద్ధి కనిపిస్తోందని, నేడు 3 శాతం జంప్‌ను చూడవచ్చు. మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఐటీ ఇండెక్స్ 2 శాతం పెరిగి 33713 వద్ద ట్రేడవుతోంది.
Read Also:IPL Auction 2024: ఆ ఆటగాళ్లకు భారీ ధర పక్కా.. ఆర్ అశ్విన్ జోస్యం!
ప్రీ-ఓపెన్లోనే మార్కెట్ రికార్డు
మార్కెట్ ప్రారంభానికి ముందు బెంచ్‌మార్క్ సూచీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ తొలిసారిగా 45,000 దాటింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 405 పాయింట్లు లేదా 0.90 శాతం అద్భుతమైన పెరుగుదల స్థాయికి చేరుకుంది.
- Tags
- Bank Nifty
- BSE
- midcap
- Nifty
- nse
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?