Home
Nse
Nse News
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
PB Fintech: స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ నియంత్రణ సంస్థల నిర్ణయాలు ఎంతటి దిగ్గజ కంపెనీనైనా క్షణాల్లో తలకిందులు చేయగలవనడానికి పాలసీబజార్ మాతృసంస్థ ‘పీబీ ఫిన్‌టెక్’ తాజా సంక్షోభమే నిలువెత్తు నిదర్శనం. నిన్నమొన్నటి వరకు మార్కెట్ డార్లింగ్‌గా దూసుకెళ్లిన ఈ షేరుపై ఒకే ఒక్క ప్రతిపాదన పెను తుఫాను సృష్టించింది. కేవలం ఆరు ట్రేడింగ్ సెషన్లలోనే ఐదేళ్ల కష్టార్జితం, ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయి, షేరు ఏకంగా ఐపీఓ ధర కంటే పాతాళానికి కుప్పకూలింది. శిఖరం నుంచి నేలమట్టానికి.. ఏం… -
Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
Jaypee Associates: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక భారీ కంపెనీ ప్రస్థానం ముగిసిపోతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జయప్రకాష్ అసోసియేట్స్ (JAL) షేర్లు ఈ గురువారం (జూన్ 18) నుంచి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)ల నుంచి శాశ్వతంగా డీలిస్ట్ (తొలగింపు) కాబోతున్నాయి. ఈ మేరకు డీలిస్టింగ్‌కు తుది ఆమోదం లభించిందని కంపెనీ అధికారికంగా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ధృవీకరించింది. అయితే, ఈ ప్రక్రియతో కంపెనీలో పెట్టుబడులు పెట్టిన 6… -
Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?
Rupee fall: ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. దేశీయ కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోవడంతో సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరిలోనూ ఆందోళన మొదలైంది. Israel-Iran War: ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్.. గగనతలాన్ని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో క్షీణించింది.… -
Stock Market: ఈనెల 15న స్టాక్ మార్కెట్‌కు సెలవు!.. కారణమిదే!
ఆర్థిక రాజధాని ముంబైలో మున్సిపల్ ఎన్నికల జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. క్యాలెండర్ ప్రకారం సెలవు కాకపోయినా ఎన్నికల నేపథ్యంలో సెలవు ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. -
NSEలో కొత్త మార్పు.. ఈక్విటీ డెరివేటివ్స్ (F&O) సెగ్మెంట్‌లో ప్రీ-ఓపెన్ సెషన్.. వివరాలు ఇలా..!
NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్విటీ డెరివేటివ్స్ (F&O) విభాగంలో ప్రీ-ఓపెన్ సెషన్ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఈ కొత్త మెకానిజం డిసెంబర్ 8వ తేదీ నుండి అమలులోకి రానుంది. ఈ అధికారిక ప్రక్రియకు ముందు సభ్యులు అప్‌డేట్ చేసిన సిస్టమ్, కాంట్రాక్ట్ ఫైల్‌లను పరీక్షించడానికి వీలుగా డిసెంబర్ 6వ తేదీన మాక్ ట్రేడింగ్ నిర్వహించబడుతుందని NSE ఒక ప్రకటనలో పేర్కొంది. The Girlfriend : రష్మికతో పని చేయడం… -
Stock Market: అమెరికా ప్రకటనతో భారీ లాభాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఏప్రిల్ 5) భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయడంతో ట్రేడర్ల ఉత్సాహంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలలో ముగిసాయి. ట్రంప్ ప్రభుత్వం అదనంగా విధించబోయే ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. Read Also: WhatsApp Update: హమ్మయ్య.. ఇకపై వాటికి మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా! ఇదివరకు ట్రంప్ 60 దేశాలపై అమెరికాకు ఎగుమతి… -
Stock Markets: మరోమారు భారీ నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్
Stock Markets: స్టాక్ మార్కెట్లు ఆర్థిక వ్యవస్థలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ స్టాక్ మర్కెట్స్ ద్వారా పెట్టుబడిదారులు వారి డబ్బును వృద్ధి చేసుకోవడానికి కంపెనీలకు మూలధనాన్ని సేకరించడానికి వేదికగా నిలుస్తాయి. ఇక భారత్ లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు. ఇకపోతే, నేడు (గురువారం) దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా లాంగ్ వీకెండ్ ముందు ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడులకు… -
Stock Market : స్టాక్ మార్కెట్లలో అద్భుతం చేసిన ఇన్వెస్టర్లు.. 11కోట్లు దాటిన ఎన్ఎస్ఈ పెట్టుబడిదారుల సంఖ్య
Stock Market : స్టాక్ మార్కెట్ నుండి డబ్బు సంపాదించాలనే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇది మనం కాదు, గణాంకాలే చెబుతున్నాయి. గణాంకాల ప్రకారం.. ఇప్పుడు 11 కోట్ల మంది స్టాక్ మార్కెట్ నుండి సంపాదిస్తున్నారు. -
Stock Market: 20న స్టాక్ మార్కెట్ క్లోజ్.. కారణమిదే!
మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారీగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా సంస్థలకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20న సెలవు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాయి. -
NCCL: ఈ సంవత్సరం రెండవ త్రైమాసికానికి రూ.5224.36 కోట్ల టర్నోవర్
NCCL: కన్సాలిడేషన్ ప్రాతిపదికన, ఎన్‌సిసి లిమిటెడ్ (ఎన్‌సిసిఎల్) ప్రస్తుత సంవత్సరం 2వ త్రైమాసికానికి రూ.5224.36 కోట్ల (ఇతర ఆదాయంతో సహా) టర్నోవర్‌ను నివేదించింది, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.4746.40 కోట్లుగా ఉంది. కంపెనీ EBIDTA రూ.442.95 కోట్లు , కంపెనీ షేర్‌హోల్డర్‌లకు ఆపాదించబడిన నికర లాభం రూ.162.96 కోట్లుగా నివేదించింది, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో వరుసగా రూ.303.74 కోట్లు , రూ.77.34 కోట్లుగా ఉంది. అలాగే, కంపెనీ బేసిక్…
తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!