Kuwait: కువైట్‌లో తొలిసారి ప్రారంభమైన హిందీ రేడియో ప్రసారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-కువైట్ మధ్య దౌత్యపరంగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. కువైట్‌లో మొట్టమొదటి సారి హిందీ రేడియో ప్రసార కార్యక్రమం ప్రారంభమైందని భారత రాయబార కార్యాలయం ఇవాళ (సోమవారం) ఎక్స్ వేదికగా తెలిపింది. ప్రతి ఆదివారం FM 93.3, FM 96.3 ఫ్రిక్వెన్సీల్లో కువైట్‌లోని రేడియోల్లో ఇక నుంచి హిందీ కార్యక్రమాలు ప్రసారం కానున్నాయిని ప్రకటించింది. రేడియోలో హిందీ కార్యక్రమాలు ప్రసారం చేయడంపై కువైట్ సమాచార మంత్రిత్వ శాఖపై భారత రాయబార కార్యాలయం ప్రశంసలు కురిపించింది.
Read Also: Uddhav Thackeray: మేము 300 సీట్లకు పైగా గెలుస్తాం.. నా పార్టీనే ఒరిజినల్..
Also Read
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
కాగా, కువైట్‌లో రేడియో ప్రసార కార్యక్రమం స్టార్ట్ చేయడం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా మెరుగు పర్చుకోవడంలో కీలకంగా మారబోతున్నాయి. కువైట్‌లో సుమారు 10 లక్షల మంది ప్రవాస భారతీయులు నివాసం ఉంటున్నారు. కువైట్ రిటైల్ మార్కెట్‌లో భారతీయ వ్యాపార కమ్యూనిటీ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. 1961వ సంవత్సరం నుంచి భారత్- కువైట్‌కు ఒక ప్రధానమైన భాగస్వామ్య దేశంగా ఉంటుంది. 2021-2022 సంవత్సరానికి ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన సంబంధాలు ఏర్పడి 60 ఏళ్లు పూర్తి కావొస్తుంది అని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
📻 Start of first ever Hindi Radio broadcast in Kuwait!
Embassy of India expresses appreciation to @MOInformation for starting a Hindi programme on Kuwait Radio on FM 93.3 and AM 96.3 on every Sunday (8.30-9 pm) starting 21 April 2024, a step that will further strengthen 🇮🇳🤝🇰🇼. pic.twitter.com/6F46I5uhX8
— India in Kuwait (@indembkwt) April 21, 2024
తాజావార్తలు
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!