Uddhav Thackeray: మేము 300 సీట్లకు పైగా గెలుస్తాం.. నా పార్టీనే ఒరిజినల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి 300కు పైగా సీట్లను గెలుస్తుందని శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. శివసేన (యూబీటీ) అభ్యర్థి నరేంద్ర ఖేడేకర్ కోసం బుల్దానాలో జరిగిన ర్యాలీలో ఉద్దవ్ ఠాక్రే మాట్లాడారు. తమ పార్టీని నకిలీ శివసేన అంటున్న బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. సీఎం ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనకు చెందిన ప్రతాప్ జాదవ్‌తో ఖేడేకర్ ఈసారి పోటీ పడుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పాలన, వ్యవసాయ విధానాలపై ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
Read Also: Piyush Goyal: తెలంగాణలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుంది.. రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరు..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
కాగా, తనను రాజకీయంగా అంతం చేశామని చెబుతున్న భారతీయ జనతా పార్టీ ప్రతిరోజూ తననే టార్గెట్ చేస్తోందని ఉద్దవ్ ఠాక్రే ఎద్దేవా చేశారు. మీరు నా పార్టీని నకిలీ శివసేన అంటున్నారు.. కానీ, ఇదే సేన మీకు మా బలాన్ని చూపిస్తుందన్నారు. మీలా నకిలీ డిగ్రీ లాంటిదనుకున్నారా.. ఇది నా శివసేన అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి ఆయన వాఖ్యానించారు. ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీని ప్రధాని నరేంద్ర మోడీ నకిలీ శివసేన అంటూ ఇటీవల అభివర్ణించారు. దానికీ ఉద్దవ్ ఠాక్రే కౌంటర్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!