Starlink: భారతదేశంలోకి అడుగుపెట్టనున్న మస్క్ ‘స్టార్‌లింక్’!
- ఎలాన్ మస్క్ ఆవిష్కరణల్లో ఒకటి స్టార్‌లింక్.
- అతి త్వరలో భారతదేశంలోకి అడుగుపెట్టనున్న మస్క్ 'స్టార్‌లింక్'.
- పల్లె ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ చేరవడంలో కీలక పాత్ర.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Starlink: ఎలాన్ మస్క్ అనేక ఆవిష్కరణల్లో ఒకటి స్టార్‌లింక్ అనే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్. ఈ సర్వీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిమోట్ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అందించడానికి రూపొందించబడింది. ప్రస్తుతం, భారత్‌లో ఈ సేవలు ప్రారంభించడానికి సంబంధించిన లైసెన్స్ సమస్యలు ఎదురైతున్నాయి. కానీ, భారత ప్రభుత్వం మౌలిక సెక్యూరిటీ రూల్స్‌ను మన్నించి చివరికి స్టార్‌లింక్ ఈ కండీషన్లను అంగీకరించడంతో ఈ సేవలు త్వరలో భారతదేశంలో అందుబాటులోకి తీసుకరాబోతున్నట్లు సమాచారం.
Also Read: Virat Kohli: రంజీ ట్రోఫీకి కళ తెచ్చిన విరాట్ కోహ్లీ.. కింగ్ కోసం 15 వేల మంది!
Also Read
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
ఇకపోతే, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పెద్ద బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లలో ఒకటి. ఇందులో టెలికాం కంపెనీలతో కలిసి పనిచేయడం, డైరెక్ట్‌గా కస్టమర్లకు సర్వీసులు అందించడం అనే అవకాశాలు స్టార్‌లింక్ కు ఎంతో లాభదాయకం కానుంది. భారతదేశంలోని పల్లె ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ చేరవడంలో ఇది కీలక పాత్ర పోషించగలదు. కొన్ని మారుమూల ప్రాంతాలలో ప్రస్తుతం సరైన ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో స్టార్‌లింక్ వంటి శాటిలైట్ సేవలకు ముఖ్యమైన మార్కెట్‌ను అందిస్తుంది. ప్రస్తుతం, స్టార్‌లింక్ భారత ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ (MHA) సమీక్షలో ఉంది. కాగా, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DoT) నుండి కొన్ని రూల్స్ సడలించాలని స్టార్‌లింక్ కు సూచించింది. అయితే, ప్రభుత్వ దృష్టిలో సెక్యూరిటీ ప్రమాణాలలో ఎలాంటి మార్పులు తీసుకోవడం లేదు. అయినా కానీ స్టార్‌లింక్ మరింతగా భారతదేశంలో సేవలు అందించడానికి, నిబంధనలను పాటించేందుకు సిద్ధంగా ఉంది.
Also Read: Leopard: హడలెత్తిస్తున్న చిరుతలు.. తిరుమల, తిరుపతిలో కలకలం
స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు లో-ఎర్త్ ఆర్బిట్ లో చిన్న శాటిలైట్లను ఉపయోగించి, కేబుల్ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్‌ను పూర్తిగా బదిలీ చేయడం ద్వారా పని చేస్తుంది. ఇది లేజర్ లింక్స్ ద్వారా శాటిలైట్ల నుంచి గృహ వినియోగదారుల వరకు డేటా ప్రసారాన్ని అందిస్తుంది. స్టార్‌లింక్ ముఖ్యంగా రిమోట్ ప్రాంతాల్లో పనిచేసే విధంగా రూపొందించబడింది. స్టార్‌లింక్ సర్వీసుల ప్రారంభంలో 150 Mbps స్పీడుతో పయనించనుంది. అయితే, తాజాగా ఈ స్పీడ్స్ కొన్ని ప్రాంతాలలో 264 Mbps వరకు పెరిగాయి. లోకేషన్ ప్రకారం ఈ స్పీడ్స్ మారవచ్చు. కేవలం మరుమూల ప్రాంతాలలో మాత్రమే కొంచెం మందగించిన స్పీడ్ ఉండొచ్చు. భవిష్యత్తులో, స్టార్‌లింక్ నెట్‌వర్క్ దేశంలో మరింత విస్తరించి బ్రాడ్‌బ్యాండ్ సామర్థ్యాన్ని పెంచడానికి ముఖ్యమైన పాత్ర పోషించగలదని ఆశాభావం వ్యక్తమవుతుంది.
తాజావార్తలు
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
-
Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!