Home
Broadband
Broadband News
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
Jio ‘Freedom Pack’: దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) స్వాతంత్య్ర దినోత్సవం 2026 సందర్భంగా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం కొత్త ఫ్రీడమ్ ప్యాక్ (Freedom Pack)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.10,000 ధరతో వచ్చిన ఈ ప్లాన్‌లో ఏకంగా 15 నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రస్తుతం జియో బ్రాడ్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోలో 15 నెలల వ్యాలిడిటీతో వస్తున్న ఏకైక ప్లాన్ ఇదే. ఈ కొత్త ఫ్రీడమ్ ప్యాక్ జియో ఫైబర్ (JioFiber), జియో… -
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
BSNL: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) గ్రామీణ ప్రాంతాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను ప్రకటించింది. కేవలం నెలకు రూ.259కే హైస్పీడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఉచిత OTT సదుపాయంతో ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌నెట్ (BharatNet) ప్రాజెక్టు, డిజిటల్ భారత్ నిధి మద్దతుతో గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ను అందించడమే ఈ ప్లాన్ ప్రధాన ఉద్దేశం. 700GB హైస్పీడ్ డేటా: ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 25 Mbps… -
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
BSNL Rs 259 Broadband Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) గ్రామీణ ప్రాంతాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మరో చవకైన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.259 ధరతో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకవచ్చింది బిఎస్ఎన్ఎల్. తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌నెట్ (BharatNet) కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించేందుకు ఈ ప్లాన్‌ను తీసుకవచ్చారు. రూ.259 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: బిఎస్ఎన్ఎల్… -
Starlink: భారతదేశంలోకి అడుగుపెట్టనున్న మస్క్ ‘స్టార్‌లింక్’!
Starlink: ఎలాన్ మస్క్ అనేక ఆవిష్కరణల్లో ఒకటి స్టార్‌లింక్ అనే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్. ఈ సర్వీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిమోట్ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అందించడానికి రూపొందించబడింది. ప్రస్తుతం, భారత్‌లో ఈ సేవలు ప్రారంభించడానికి సంబంధించిన లైసెన్స్ సమస్యలు ఎదురైతున్నాయి. కానీ, భారత ప్రభుత్వం మౌలిక సెక్యూరిటీ రూల్స్‌ను మన్నించి చివరికి స్టార్‌లింక్ ఈ కండీషన్లను అంగీకరించడంతో ఈ సేవలు త్వరలో భారతదేశంలో అందుబాటులోకి తీసుకరాబోతున్నట్లు సమాచారం. Also Read: Virat Kohli: రంజీ…
తాజావార్తలు
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
CNAP Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ యాప్స్ ఇక వేస్టేనా?
-
CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
ట్రెండింగ్
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!