1 Day To Go : రేపటి నుంచే ‘స్టార్ వనిత’ ప్రొగ్రాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల కోసం ప్రత్యేకంగా మరో స్పెషల్ ప్రోగ్రామ్‌తో మీ ముందుకు వచ్చేస్తోంది వనిత టీవీ.. ఎప్పుడూ లేని విధంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన తొలి తెలుగు చానెల్ వనిత టీవీ కాగా.. ఇప్పటికే ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలతో అందరి అభిమానాన్ని చురగొంది. పొలిటికల్ న్యూస్, ఎంటైర్మెనెంట్, ఈవెంట్లు, వంటలు, ఫన్నీ ప్రోగ్రామ్స్, హెల్త్ ప్రోగ్రామ్స్, అవేర్‌నెస్ కార్యక్రమాలు, దిల్‌దార్ వార్తలు.. ఇలా ఎన్నో కార్యక్రమాలతో ఇంటిల్లిపాదిని ఎంటైర్‌టైన్ చేస్తూ వస్తున్న వనిత టీవీ ఇప్పుడు.. విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తోంది.. ఇక, ‘స్టార్ వనిత’ పేరుతో సరికొత్త కార్యక్రమంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది..

Also Read
‘స్టార్ వనిత’ పేరుతో రూపొందిస్తున్న ఈ కార్యక్రమం.. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం చేయనున్నారు.. ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ వనిత ఎంటైర్‌టైన్‌మెంట్ షో ప్రారంభం కానుంది.. ఇప్పటికే ఆ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. మాంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా.. కొందరు సెలక్ట్ చేసిన మహిళలతో వివిధ రకాల గేమ్స్ ఆడిస్తారు.. పాటలు పాడిస్తారు.. డ్యాన్స్‌లు చేయిస్తారు.. విజేతలకు బహుమతులు కూడా అందిస్తారు.. ఇక, ఈ షోకు ప్రముఖ యాంకర్ శ్యామల హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే.. రేపు ప్రారంభం కానున్న ఈ షో ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుండగా.. ఆ సమయంలో మిస్ అయినవారి కోసం తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనున్నారు. ఇంకేముందు.. మహిళలు.. ఇక రిమోట్ అందుకోవాల్సిన సమయం వచ్చేసిందన్నమాట..
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!