Unstoppable: స్టార్ హీరోతో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’..
- హీరో దుల్కర్ సల్మాన్ తో బాలకృష్ణ 'అన్ స్టాపబుల్'
- దసరా కానుకగా మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు షో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలయ్య ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ఎంతో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ షోలో ప్రముఖ హీరోల నుంచి మొదలు పెట్టి పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇంతకుముందు.. మొదటి, రెండు సీజన్లు ఈ షో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడిచి భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే దసరా కానుకగా మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. హీరో దుల్కర్ సల్మాన్ తన ‘లక్కీ భాస్కర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘అన్ స్టాపబుల్’ షోకి వచ్చాడు. ఈ రోజే దుల్కర్ సల్మాన్ తో ఎపిసోడ్ ని చిత్రీకరణ చేస్తున్నారు.
Read Also: Hezbollah Deputy: ఇజ్రాయెల్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం..
Also Read
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఈ ఎపిసోడ్లో దుల్కర్ సల్మాన్‌తో పాటు డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో.. బాలయ్య వారితో సరదాగా ముచ్చటిస్తున్నారట. బాలయ్య మాటలు, పంచ్‌లు ఏ విధంగా ఉంటాయో ఫ్యాన్స్‌కు తెలుసు.. మరి వీరికి ఎలాంటి పంచ్‌లు వేస్తారు.. ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టబోతున్నారో ఇంట్రస్టింగ్‌గా మారింది. లక్కీ భాస్కర్ చిత్రం విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు.
Read Also: RK Roja: సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!