Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Srh Won The Math With Pbks

SRH vs PBKS : బోణీ కొట్టిన SRH.. పంజాబ్‌పై గెలుపు

Published Date :April 9, 2023 , 11:20 pm
By Gogikar Sai Krishna
SRH vs PBKS : బోణీ కొట్టిన SRH.. పంజాబ్‌పై గెలుపు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్‌ 16 సీజన్‌ ప్రారంభం నుంచి ఒక్క విజయం కూడా లేకుండా ఉన్నా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ నేడు బోణీ కొట్టింది. నేడు సొంత గడ్డపై ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం సాధించించి. ఐపీఎల్ 16వ సీజ‌న్ 14 వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తలపడ్డాయి. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే.. ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓడిన ఆరెంజ్‌ ఆర్మీ సొంత గ్రౌండ్‌లో గెలుపే లక్ష్యంగా పోరాడింది. దీంతో శిఖర్‌ ధావన్‌ సేనను ఓడించింది. అయితే.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కెప్టెన్‌ శిఖ‌ర్ ధావ‌న్ (91) అర్ధ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో పంజాబ్ కింగ్స్‌ 143 ప‌రుగుల గౌరవ ప్రదమైన స్కోర్‌ చేసింది. ఓవైపు వికెట్లు ప‌డుతున్నా పంజాబ్‌ సారథి ధావ‌న్ ఒంటరి పోరాటం చేశాడు.

Also Read : SRH vs PBKS: నిదానంగా ఆడుతున్న హైదరాబాద్‌.. 10 ఓవర్లలో స్కోరు ఇది

సామ్ క‌ర‌న్(22), శిఖ‌ర్ ధావ‌న్ (33) నాలుగో వికెట్‌కు 41 ర‌న్స్ జోడించారు. సికింద‌ర్ ర‌జా(5), షారుక్ ఖాన్‌(4) విఫ‌ల‌మ‌య్యారు. అయితే.. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రాహుల్‌ త్రిపాఠి (48 బంతుల్లో 74 నాటౌట్‌) , ఐడెన్‌ మార్ర్కమ్‌(21 బంతుల్లో 37 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ 99 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో మ‌యాంక్ మార్కండే నాలుగు వికెట్లు తీశాడు. మార్కో జాన్‌సేన్, ఉమ్రాన్ మాలిక్ త‌లా రెండు వికెట్లు కూల్చారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు ఒక వికెట్ ద‌క్కింది.

Also Read : Talasani Srinivas : సినీ పరిశ్రమకు ఎప్పుడు సహాయం చేయడానికి ముందుంటాం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • IPL 2023
  • srh vs pbks
  • sun risers hyderabad
  • telugu news

తాజావార్తలు

  • Rehman Dakait: దావూద్ ఇబ్రహీంను తమ్ముడ్ని అత్యంత దారుణంగా చంపిన రెహ్మాన్ డకాయిట్

  • Sambarala Etigattu: ‘సంబరాల ఏటిగట్టు’లో సీనియర్ హీరో క్రేజీ రోల్! చూస్తే షాక్ కావాల్సిందే..

  • Delhi: ఆ వార్తలన్నీ అబద్ధం.. హార్ముజ్ దగ్గర వసూళ్లపై ఇరాన్ ఎంబసీ కీలక ప్రకటన

  • Viral News : వడదెబ్బతో షాకింగ్ ఘటన..! పెట్రోల్ బంకులో నగ్నంగా వ్యక్తి

  • Minister Seethakka : మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది.!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions