Soma Bharath : కారు పోలిన గుర్తు ఉంటే.. వేల ఓట్లు అటు పోతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుగోడు ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మునుగోడు ఉప ఎన్నిక వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలంటూ ఆ పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులకు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే.. తాజాగా.. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ మాట్లాడుతూ. మునుగోడులో బండి సంజయ్ స్పీచ్ పచ్చి భూతులు…. అబద్ధాలు అని వ్యాఖ్యానించారు. భయబ్రాంతులకు గురిచేసేలా బండి సంజయ్ మాట్లాడారని, టీఆర్ఎస్ 40 వేలు ఇస్తుందని …అయిన బీజేపీకి ఓటు వేయాలని బండి కోరారన్నారు.
ఎన్నికల నిబంధనల కింద కోడ్ ను బండి సంజయ్ ఉల్లంఘించారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ పై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరామని, బండి సంజయ్ పై చర్యలు తీసుకోకపోతే ఈసీపై విశ్వాసం పోతుందని చెప్పామన్నారు. చర్యలు తీసుకోకపోతే బీజేపీకి ఈసీ వత్తాసు పలికిందని భావించాల్సి ఉంటుందని, కారు పోలిన గుర్తు ఉంటే… వేల ఓట్లు అటు పోతున్నాయన్నారు. రాజకీయ పార్టీలకు ఇప్పటికే కేటాయించిన గుర్తులను పోలిన గుర్తులను పోలి ఉంటే సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!