Sitrang Cyclone: ‘సిత్రాంగ్’ వచ్చేస్తోంది.. తస్మాత్ జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Sitrang : ప్రస్తుతం గంటగంటకు వాతావరణం మారుతోంది. అప్పుడే ఎండ దండికొడుతోంది. మళ్లీ కాసేపటికే భారీ వర్షం పడుతూ ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నాయి. ఈ వానలకు ఇప్పటికే వాగులు, చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు అయితే వరద నీటిలో చిక్కికుపోయాయి. గతంలో వర్షాలు కురిసినప్పటికీ.. ఇలా నిరంతరంగా ఎప్పుడూ కురవలేదు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షాలకు జనాలు అల్లల్లాడుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. దీంతో భయంతో జనాలు బిక్కుబిక్కుమంటున్నారు.
Read Also: Crops Loss: అకాలవర్షం. ఆందోల్ పత్తి రైతులకు అపారనష్టం
Also Read
- Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు ఉందని తాజాగా వాతావరణ శాఖ చెప్పింది. మంగళవారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందట. దాంతో అక్టోబర్ 20 నాటికి అది తీవ్ర వాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీనికి ‘సిత్రాంగ్’ అని పేరు పెట్టారు. సిత్రాంగ్ అంటే థాయ్ భాషలో ‘వదలని’ అని అర్ధం. సిత్రాంగ్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో భారీగా వర్షాలు కురువనున్నాయట.
Read Also: Missing Case: కడపలో ఏడో తరగతి విద్యార్థిని మిస్సింగ్.. మూడు రోజులు దాటినా దొరకని ఆచూకీ
మరోవైపు నవంబరులో ఏర్పడే వాయుగుండాలు తుపానుగా బలపడేందుకు అవకాశముందని విశాఖకు చెందిన వాతావరణ నిపుణుడు మురళీ కృష్ణ పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే కొద్ది రోజుల పాటు రాష్ట్ర మంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. ‘అక్టోబరులో నైరుతి రుతుపవనాల తిరోగమనంలో అల్పపీడనాలు ఏర్పడడం సాధారణం. ప్రస్తుతం ఒకదాని తరువాత మరొకటి ఏర్పడుతున్నాయి. అందుకే ఎన్నడూ లేని విధంగా ఈసారి అధికంగా వర్షాలు పడుతున్నాయి. గతంలో వర్షాలు కురిసినప్పటికీ.. ఇలా నిరంతరంగా ఎప్పుడూ కురవలేదు. మరికొన్ని రోజులపాటు ఈ తరహా వర్షాలు ఉంటాయి’ అని అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!