Sierra Leone: మనుషుల ఎముకలతో డ్రగ్స్ తయారీ.. అత్యవసర పరిస్థితిని విధించిందిన ప్రభుత్వం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో అనేక మంది యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా అనేక దేశాల్లో యువత పెడదారు పడుతున్నారు. ఇకపోతే తాజాగా పశ్చిమ ఆఫ్రికా దేశమైనా సియెర్రా లియెన్ లో కొన్ని రకాల మత్తు పదార్థాలు బీభస్తాన్ని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశం పూర్తిగా మాదకద్రవ్యాల సమస్యలతో సతమతమవుతోంది. దేశంలో పరిస్థితి చేయిదాటడంతో ఆ దేశ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. దేశంలోని యువకులు ఒక రకమైన మతపదార్థాన్ని తీసుకోవడం ద్వారా వారు దేశంలోని వీధుల్లో ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నారు. ఈ సంఘటనలతో ఆ దేశ అధ్యక్షుడు జులియస్ బయో ఇటీవల దేశంలో ఎమర్జెన్సీని విధించాడు.
Also Read: AP Heat Wave: ఏపీకి అలర్ట్.. రానున్న రెండ్రోజుల పాటు తీవ్ర వడగాల్పులు
Also Read
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
ఆ దేశం ఎదుర్కొనే అతిపెద్ద సమస్యని ‘కుష్’ అనే డ్రగ్స్. ఈ రకమైన కొత్త డ్రగ్ ను సేవించి అక్కడ జనం పూర్తిగా మత్తులో ఊగిపోతున్నారు. ఈ రకమైన డ్రగ్ ఆరు సంవత్సరాల క్రితం ఆ దేశంలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఆ దేశంలో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో.. ఆ దేశ యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఇకపోతే ‘కుష్’ అనే మత్తుమందు మనుషుల ఎముకలతో తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ ను తయారు చేసేందుకు మనుషులు ఎముకలను వాడుతున్నట్లు అక్కడి కథనాలు పేర్కొంటున్నాయి.
Also Read: IPL 2024: రమణదీప్ సింగ్ ‘స్టన్నింగ్ క్యాచ్’.. షారూక్ ఖాన్ చప్పట్లతో ప్రశంసలు
ఈ డ్రగ్స్ కు భారీగా డిమాండ్ ఉండడంతో ఆ దేశంలో కొందరు స్మశానాల వెంటపడుతూ.. దొంగలకు డబ్బులు ఇచ్చి మరి సమాధులను తవ్వుతూ దేశ ప్రజల అస్తిపంజరలను ఎత్తుకెళ్తున్నారు. అస్తిపంజరల ఎముకలను స్వాహా చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో స్మశానాల నుండి వందలాది సమాధులను తవ్వినట్లు అక్కడ పోలీసులు తెలిపారు. దీంతో స్మశానాల వద్ద అక్కడి ప్రభుత్వం పటిష్ట నిగానను ఏర్పాటు చేసింది. కుష్ అనే డ్రగ్ వల్ల తమ దేశ అస్తిత్వానికి మనుగడ ఏర్పడిందని.. ఆ దేశ అధ్యక్షుడు స్వయంగా ఈ విషయాన్ని తెలుపుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీసుకుంటున్న వారి మరణాల సంఖ్య రోజుకు మరింతగా పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఇందులోంచి ప్రజలను బయటకు తీసుకురావడానికి దేశంలోని ప్రతి జిల్లాలో డీ- అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా వీటిని తీసుకోవడం ద్వారా అనేక మంది యువతలో అవయవాలు దెబ్బతిని చనిపోతున్నట్లు డాక్టర్లు తెలిపారు.
తాజావార్తలు
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!