ఈ మధ్యకాలంలో అనేక మంది యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా అనేక దేశాల్లో యువత పెడదారు పడుతున్నారు. ఇకపోతే తాజాగా పశ్చిమ ఆఫ్రికా దేశమైనా సియెర్రా లియెన్ లో కొన్ని రకాల మత్తు పదార్థాలు బీభస్తాన్ని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశం పూర్తిగా మాదకద్రవ్యాల సమస్యలతో సతమతమవుతోంది. దేశంలో పరిస్థితి చేయిదాటడంతో ఆ దేశ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. దేశంలోని యువకులు ఒక రకమైన మతపదార్థాన్ని తీసుకోవడం ద్వారా వారు దేశంలోని…