IPL 2024: రమణదీప్ సింగ్ ‘స్టన్నింగ్ క్యాచ్’.. షారూక్ ఖాన్ చప్పట్లతో ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్ కతా నైట్ రైడర్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట లక్నో బ్యాటింగ్ చేస్తుంది. ఈ క్రమంలో.. లక్నో బ్యాటర్ దీపక్ హుడా కొట్టిన షాట్ ను కేకేఆర్ ఫీల్డర్ రమణదీప్ సింగ్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో.. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్టాండ్స్ లో కూర్చున్న టీమ్ యజమాని షారుక్ ఖాన్ కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టాడు. షారుక్.. చప్పట్లు కొట్టే వీడియోను కెమెరాలో బంధించారు.
Iran Israel War: దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన భారత ఎంబసీ.. హెల్ప్‌లైన్ నంబర్లు అంటూ..!
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతికి మిచెల్ స్టార్క్ వేసిన బంతికి రమణదీప్ సింగ్ దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బ్యాక్ వర్డ్ పాయింట్ వద్ద ఉన్న ఫీల్డర్ రమణదీప్ డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో.. దీపక్ హుడా 10 బంతుల్లో 8 పరుగులు చేసి వెనుదిరిగాడు. రమణదీప్ సింగ్ తన క్యాచ్ తో అందరినీ మెస్మరైజ్ చేయగా.. అదిరిపోయే క్యాచ్ అంటూ క్రికెట్ అభిమానులు ఫీల్డర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. రమణదీప్ సింగ్ పట్టిన అద్భుత క్యాచ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nallari Kiran Kumar Reddy: రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్ట్రగుల్ స్టార్ గానే ఉన్నారు..
ఇకపోతే.. ఐపీఎల్ లో ఆటగాళ్లు తమ సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ, ఫీల్డింగ్ లోనూ తమ టాలెంట్ చూపిస్తూ హైలెట్ గా నిలుస్తున్నారు. అందుకే.. ఐపీఎల్ అంటే ప్రతి క్రికెట్ అభిమానికి చాలా ఇష్టం. ఇలాంటి వండర్ ఫుల్ మూమెంట్స్ ఉంటాయని ఐపీఎల్ కోసం ఎంతోగానూ ఎదురచూస్తు ఉంటారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ను భారత అభిమానులతో పాటు.. ఇతర దేశాల క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.
Ramandeep can FLY! ✈️
That was one stunning grab! 👌 👌#LSG 49/2 after the Powerplay
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvLSG | @KKRiders pic.twitter.com/jiaAGEXt31
— IndianPremierLeague (@IPL) April 14, 2024
తాజావార్తలు
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్కు బిగ్ రిలీఫ్..
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?