SP Sirisha : హైదరాబాద్ ఇంటలిజెన్స్ ఎస్పీగా శిరీష
హైదరాబాద్ షీటీమ్స్, భరోసా అడిషనల్ డీఎస్పీ శిరీష బదిలీ అయ్యారు. హైదరాబాద్ ఇంటలిజెన్స్ ఎస్పీ గా శిరీషను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ షీటీమ్స్ లో రెండు సంవత్సరాలకు పైగా శిరీష పనిచేశారు. షీటీమ్స్ లో శిరీష పనితీరును పలుమార్లు ఉన్నతాధికారుల అభినందించారు. అయితే.. మహిళ రక్షణ కోసం అనేక సేవలందించిన శిరీష… ప్రేమ పేరుతో మోసాలు.. మహిళలు, అమ్మాయిలపై వేధింపులకు పాల్పడ్డ అనేక మంది పై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు.
Also Read : Gunfire In USA : అమెరికాలో మరోమారు పేలిన గన్.. ముగ్గురు స్పాట్ డెడ్
Also Read
- Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
- Astrology: మే 2 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
షీ టీంకు వచ్చిన ప్రతి ఫోన్ కాల్ కు తక్షణ స్పందించి ఎంతోమంది అమ్మాయిలకు రక్షణ కల్పించిన ఆమె.. వేధింపుల కేసులో అనేక మంది నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. మహిళల వేధింపుల కేసుల్లో అరెస్ట్ అయిన నిందితులకు శిక్షలు విధించిన కోర్టు. శిరీష బదిలీ కావడంతో.. షీటీమ్స్ సిబ్బంది ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.. ఆమె సేవలను గుర్తు చేసుకొని సిబ్బంది ఆమెను అభినందించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 41 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లను శనివారం తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ (డీజీపీ) అంజనీకుమార్ బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు.
Also Read : Vande Bharat: వందే భారత్ రైళ్లో ‘చెత్త పద్ధతి’ మార్చండి.. కేంద్రమంత్రి సూచన
తాజావార్తలు
-
Pickleball Players’ Plane Crash: టెక్సాస్‌లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
-
Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
-
KL Rahul: 75 పరుగులతో ఆరెంజ్ క్యాప్, కోహ్లీ రికార్డు బ్రేక్.. కేఎల్ రాహుల్ సెన్సేషన్
-
Astrology: మే 2 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!