Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Shambala Premier Talk Has Aadi Sai Kumar Made A Comeback

Shambhala : శంబాల ప్రీమియర్ రివ్యూ.. ఆది సాయి కుమార్ కంబ్యాక్ ఇచ్చేసాడా?

Published Date :December 24, 2025 , 7:41 am
By subbarao kilari
Shambhala : శంబాల ప్రీమియర్ రివ్యూ.. ఆది సాయి కుమార్ కంబ్యాక్ ఇచ్చేసాడా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శంభాల: ఎ మిస్టిక్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ లో ఆర్చన అయ్యర్, స్వాసికా, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను రెండు రోజుల ముందుగా అనగా నిన్న రాత్రి హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు.

Also Read : Christmas release : డిసెంబర్ 25న రిలీజౌతున్న సినిమాలలో గెలుపెవరిది

Also Read

  • CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
  • BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
  • TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
  • Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
Add as a preferred
source on google

1980ల నేపథ్యంలో ఒక చిన్న గ్రామం శంభాలలో అనూహ్య సంఘటనల నేపధ్యంతో, మైథాలజీ, విజ్ఞానం, సూపర్ నేచురల్ అంశాలతో రూపొందిన శంబాలా ఆకట్టుకుంది. యుగంధర్ ముని రాసుకున్న కథలో సస్పెన్స్, మిస్టిక్ మోమెంట్స్, పాత్రల భావోద్వేగలను స్క్రీన్ పై మలచడంలో సక్సెస్ అయ్యాడు. ఆది సాయికుమార్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా విరామం తర్వాత ఆది ప్రదర్శన హైలైట్, కొన్ని ఆధ్యాత్మిక సన్నివేశాలు రాజరాజేశ్వరి దేవి అమ్మవారు సీన్స్ నెక్ట్స్ లెవల్. ఫ్లాష్‌బ్యాక్ స్టోరీటెల్లింగ్ ఎక్స్‌ట్రార్డినరీ చేసారూ, ఆపై ఉల్కా ఆస్టరాయిడ్ రివిలేషన్‌ను బాగుంది. మధుసూధన్ క్యారెక్టరైజేషన్ ఎమోషనల్ గా ఆకట్టుకుంది. శైలజ ప్రియ అద్భుతమైన నటనతో వణుకు పుట్టించింది. మీసాల లక్ష్మణ్ నటన తర్వాత శైలజ ప్రియా సీక్వెన్స్ కే ఎక్కువ భయమేసింది. ప్రీ క్లైమాక్స్ చిన్న పాప ఎమోషనల్ చేసిందిక్లైమాక్స్ ఆది ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్ డైరెక్టర్ సూపర్ ప్రెజెంట్ చేసాడు. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు ప్లస్ పాయింట్స్. VFX బాగున్నాయి. ప్రాచీన పురాణాల సూత్రాలు, మైథాలజికల్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన శంబాలా ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఆది సాయికుమార్ శంబాలా సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడనే టాక్ ప్రీమియర్స్ నుండి వస్తుంది

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AadiSaiKumar
  • AadiSaiKumar shambala
  • Shambhala
  • Shambhala paid Premiere Review
  • Shambhala Premiere talk

తాజావార్తలు

  • Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్

  • CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ

  • BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..

  • TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన

  • Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions