టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శంభాల: ఎ మిస్టిక్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ లో ఆర్చన అయ్యర్, స్వాసికా, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను రెండు రోజుల ముందుగా అనగా నిన్న రాత్రి హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. Also Read : Christmas…