Heat Waves: ఈ ఏడు సుర్రు సమ్మరే.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heat Waves: ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతోంది. బయటికి వెళ్లాలంటే భయం పుట్టిస్తున్నాడు భానుడు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్‌లో ఎలా ఉంటుందోనని భయం వేస్తోంది. ప్రస్తుతం అన్ని కాలాలు ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి. పోయిన ఏడాది చలికాలంలోనూ ఎండలు దంచికొట్టాయి. కానీ ఇప్పుడు మాత్రం వేసవి ముందుగానే వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఎండకాలం ముందుగానే పలకరించిందని వాతావరణ శాఖ చెప్తోంది. సాధారణంగా మార్చి మూడో వారం నుంచి సూర్యప్రతాపం మొదలవుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రారంభమైన ఎండలు మే నెలాఖరు వరకు తీవ్రంగానే ఉండే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.
Read Also: Jayaho BC Meeting: నేడు మంగళగిరిలో టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
2016 మార్చి 2వ వారంలో రికార్డు స్థాయిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మూడోవారం నాటికి దాదాపు 44 డిగ్రీల వరకు చేరింది. ఈ ఏడాది కూడా అవే రికార్డులను భానుడు తిరగరాస్తాడని వాతావరణ శాఖ లెక్కలు కడుతోంది. తీవ్రమైన ఎండలకు ఎల్‌నినో కారణమని చెప్తోంది భారత వాతావరణ శాఖ. పసిఫిక్‌లో నవంబర్-జనవరి మధ్య ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీని కారణంగానే ఎల్‌నినో ఏర్పడింది. ఫలితంగా ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని గత 6 నెలల ముందే అంచనా వేశారు. అలాగే లానినో ప్రభావంతో జూన్ మొదటి వారం తర్వాత వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మొత్తానికి ఈ ఏడాది ఎండలు మండిపోయినా.. ఎల్‌నినో తర్వాత లానినో వచ్చి వర్షాలు పడతాయని అంచనాలు కడుతోంది వాతావరణ శాఖ.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!