Harsha Sai Case : ‘మెగా’ సినిమా కాపీ రైట్స్ కోసమే బాధితురాలితో ప్రేమ, పెళ్లి అంటూ మోసం
- యూట్యూబర్ హర్ష సాయి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
- హర్షసాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడంటూ వార్తలు
- సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు
- ‘మెగా’ సినిమా కాపీ రైట్స్ కోసం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆరోపణ
- బాధితురాలిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆమె తరుపు లాయర్ మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై నమోదైన లైంగిక ఆరోపణల నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు దర్యాప్తును తీవ్రంగా ముందుకు తీసుకెళ్లుతున్నారు. ఆయన విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడంటూ, బాధితురాలు సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, హర్ష సాయి పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బాధితురాలితో సన్నిహితమైన హర్ష సాయి, ‘మెగా’ సినిమా కాపీ రైట్స్ కోసం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆమె ఆరోపించింది. ఈ ఫిర్యాదు చేసిన తర్వాత, హర్ష సాయి పరారీలో ఉన్నాడు, పోలీసులు అతన్ని వెతుకుతున్నారు.
CM Revanth Reddy : కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం..
Also Read
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
అయితే.. ఈ నేపథ్యంలోనే బాధితురాలి తరుఫు న్యాయవాది నాగుర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. హర్షసాయి కేసులో చాలా అపోహలు వినబడుతున్నాయన్నారు. హర్ష సాయి దేశం వదిలి పెట్టి పోయాడని, తన టీమ్ ఇక్కడ అందరిని మేనేజ్ చేస్తున్నాయన్నారు. హర్ష సాయి బెట్టింగ్ మాఫియా బయటకు తెచ్చామని, మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బాధితురాలు ను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. హర్ష సాయి కొన్ని అడియోలు , వీడియో లను సోషల్ మీడియా ద్వారా రీలీజ్ చేసి బాధితురాలును ఇబ్బంది కి గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైకోర్టు అలాంటి వాటిపై సీరియస్ కావడం జరిగిందని ఆయన తెలిపారు. వెంటనే సోషల్ మీడియా లో ఉన్న పోస్టులు, క్లిపింగ్స్ తీసివేయాలని హైకోర్టు ప్రభుత్వం కు ఆదేశాలు ఇచ్చిందని, బాధితురాలు పేరును ప్రస్తావిస్తూ కొన్ని సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారన్నారు.
West Bengal: ట్రైనీ డాక్టర్ ఘటన మరవక ముందే.. బెంగాల్‌లో మైనర్ బాలికపై దారుణం..
హర్ష సాయి తండ్రి పేరు FIR లో లేకపోయిన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని, హైకోర్టు వారి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిందన్నారు.. అంతేకాకుండా.. రెండు కోట్లు రూపాయలు బాధితురాలు అడిగినట్లు చెపుతున్నారని, బాధితురాలు ఎక్కడ డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు. మెగా సినిమా కాపీ రైట్స్ తీసుకోవాలనే ఉద్దేశ్యం తోనే ప్రేమ, పెళ్లి పేరుతో హర్షసాయి మోసం చేసాడని న్యాయవాది నాగురు బాబు తెలిపారు. మెగా సినిమా కేవలం టీజర్ మాత్రం విడుదల చేసామని, అస్సలు పూర్తి సినిమా తీయలేదని ఆయన వెల్లడించారు.. అనంతరం.. మెగా సినిమా కో ప్రొడ్యూసర్ బాలాచాంధర్ మాట్లాడుతూ.. ఒక మహిళా ధైర్యంగా బయటకు వచ్చి కేసు పెట్టిందని, మెగా సినిమా లో ఒక సాంగ్ కోసం వీళ్ళు పరిచయం అయ్యారని, శ్రీ పిచ్చర్స్ ద్వారా ఒక పాట కోసం కలిశారన్నారు.
తాజావార్తలు
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!