ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై నమోదైన లైంగిక ఆరోపణల నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు దర్యాప్తును తీవ్రంగా ముందుకు తీసుకెళ్లుతున్నారు. ఆయన విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడంటూ, బాధితురాలు సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, హర్ష సాయి పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశార�