Lift Fight : సాయానికి పోతే పాపం ఎదురైందంట.. ఇదే మరీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపకారికి ఉపకారం చేయకపోయినా.. అపకారం మాత్రం చేయవద్దని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. ఆపదలో ఉన్న వ్యక్తి సహాయం చేస్తే.. తిరిగి ప్రత్యుపకారం చేసేవారిని ఎంతో మందిని చూసే ఉంటాం. అయితే ఇక్కడ ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షిస్తే.. రక్షించినవారిపైనే దాడి చేశాడో వ్యక్తి. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలో గురుగ్రామ్‌లోని ది క్లోజ్ నార్త్ అపార్ట్‌మెంట్స్‌లోని నివాసం ఉంటున్న వ్యక్తి సోమవారం రోజున అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో కింది వస్తుంటే.. లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఇది గమనించిన సెక్యూరిటీ గార్డ్ అశోక్ కుమార్ వెంటనే మరో సెక్యూరిటీ వ్యక్తితో కలిసి ఆ లిఫ్ట్‌ను ఓపెన్ చేశారు. అయితే.. ఆ లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్యక్తి బయటకు వచ్చి.. సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెబుతాడనుకుంటే.. చెప్పలు పగిలేలా సెక్యూరిటీ గార్డ్ అశోక్ కుమార్‌పై దాడి చేశాడు.
Also Read
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
అశోక్‌పైనే కాకుండా అతడికి సాయం చేసిన మరో సెక్యూరిటీ గార్డ్‌పై కూడా దాడి చేయడం గమనార్హం. ఈ తతంగం అంతా.. అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దీంతో.. సెక్యూరుటీ గార్డ్ అశోక్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సెక్యూరిటీ గార్డ్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. లిఫ్ట్‌లో ఇరుకున్న తనని కేవలం 3-4 నిమిషాల్లో బయటకు తీశామని, లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మాపై దాడి చేయడం ప్రారంభించాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
#WATCH | Haryana: A resident of The Close North Apartments in Gurugram thrashed security guards after being briefly stuck in lift; FIR filed
I helped him get out of the lift within 3-4 minutes. As soon as he got out, he started beating me up: Guard Ashok Kumar
(CCTV visuals) pic.twitter.com/RDDwMQYdn8
— ANI (@ANI) August 29, 2022
తాజావార్తలు
-
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!