Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Security Breach During Pm Modis Road Show In Karnatakas Davanagere

Security Breach: ప్రధాని పర్యటనలో భద్రతా లోపం.. కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన బీజేపీ కార్యకర్త

NTV Telugu Twitter
Published Date :March 25, 2023 , 8:41 pm
By Mahesh Jakki
Security Breach: ప్రధాని పర్యటనలో భద్రతా లోపం..  కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన బీజేపీ కార్యకర్త
  • Follow Us :
  • google news
  • dailyhunt

Security Breach: ప్రధాని పర్యటన సందర్భంగా మరోసారి భద్రతా లోపం బయటపపడింది. శనివారం కర్ణాటకలోని దావణగెరెలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది. ప్రధాని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి భద్రతను ఉల్లంఘించగా, సకాలంలో పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి బీజేపీ కార్యకర్తగా తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

కొప్పల్ మండలానికి చెందిన ఓ యువకుడు చొరబాటుదారుడిగా గుర్తించారు. పోలీసులు అతడిని ప్రశ్నించడం ప్రారంభించారు. బారికేడ్‌ను దాటేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సీనియర్ పోలీసు అధికారి అలోక్ కుమార్ గుర్తించడంతో అతని వైపుకు పరిగెత్తి అతన్ని అడ్డుకున్నారు. ఒక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండో కూడా అతనిని అనుసరించారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ తన ర్యాలీలో చెప్పారు. రూ.4,249 కోట్లతో 13.71 కి.మీ వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం వరకు మెట్రో లైన్‌ను 12 స్టేషన్‌లతో శనివారం ప్రధాని ప్రారంభించారు.

Read Also: Threat: జీ-20 వేదికపై భారత జెండాను తొలగిస్తామని బెదిరింపులు.. విచారణ ప్రారంభం

ప్రధాని మోదీ ర్యాలీలో భద్రతా ఉల్లంఘనలు జరగడం ఇది రెండోసారి. అంతకుముందు హుబ్లీ రోడ్ షోలో ఓ చిన్నారి ప్రధాని దగ్గరికి రావడం జరిగింది. నేషనల్ యూత్ ఫెస్టివల్ 26వ ఎడిషన్‌ను ప్రారంభించడానికి ప్రధాని మోదీ హుబ్బళ్లి-ధార్వాడ్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే బాలుడిని భద్రతా అధికారులు ఈడ్చుకెళ్లారు.

#WATCH | Karnataka: Security breach during PM Modi's roadshow in Davanagere, earlier today, when a man tried to run towards his convoy. He was later detained by police.

(Visuals confirmed by police) pic.twitter.com/nibVxzgekz

— ANI (@ANI) March 25, 2023

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • karnataka
  • PM Modi
  • pm modi rally
  • pm modi road show
  • PM Narendra Modi

తాజావార్తలు

  • RCB’s IPL Playoff Record: తొమ్మిదేళ్ల తర్వాత టాప్‌-2లోకి ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌లో ఆ జట్టు రికార్డులు ఇవే..?

  • Putin: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ షరతులు…!

  • Madhabi Puri Buch: సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. మార్కెట్ మోసం కేసులో క్లీన్‌చిట్

  • Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు..

  • NTR: నందమూరి తారకరామారావు ఒక అవతార పురుషుడు : మోహనకృష్ణ

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions