Traffic Challan: 300 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన.. రూ.3.20 లక్షల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక రాష్ట్ర రాజధానిలోని బెంగళూరులో ఒక స్కూటీపై వందలాది ట్రాఫిక్ చలానాలు ఉన్నాయి. మొత్తం జరిమానాలను లెక్కిస్తే 3.20 లక్షల రూపాయలుగా తేలింది. హెల్మెట్ లేకుండా, సిగ్నల్ జంప్, వన్‌వేలో, మొబైల్‌లో మాట్లాడుతూ తదితర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడడం వల్ల ఈ చలానాలు పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని సుధామనగరవాసి వెంకటరామన్‌కు చెందిన కేఏ 05 కేఎఫ్ 7969 నంబరు కలిగిన యాక్టివా స్కూటీపై ఈ చాలన్లు ఉన్నాయి. దీనిపై దాదాపు 300కు పైగా చలానాలు ఉండగా, వాటిపై నగర ట్రాఫిక్ పోలీసులు 3.20 లక్షల రూపాయల ఫైన్ విధించారు.
Read Also: Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికలు.. రేస్ నుంచి టీడీపీ తప్పుకున్నట్టేనా..?
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
దీంతో పోలీసులు వెంకటరామన్ ఇంటికి వెళ్లి జరిమానా చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. అంత మొత్తం జరిమానా చెల్లించడం సాధ్యం కాదన్నారు.. కావాలంటే స్కూటీని తీసుకువెళ్లాలని వాహనదారుడు పోలీసులకు సూచించారు.. అందుకు పోలీసులు నిరాకరించడంతో.. తమకు ఈ వాహనం వద్దు, జరిమానా చెల్లించి తీరాల్సిందేనని పోలీసులు అతడికి తెలిపారు. జరిమానా చెల్లించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి సంఘటనే ఆర్‌టీనగర ప్రాంతంలోని గంగానగరలో వెలుగు చూసింది. ట్రాఫిక్ రూల్స్ అత్రికమించినందుకు స్కూటీపై గతేడాది డిసెంబరులో రూ.3.22లక్షల జరిమానాను పోలీసులు విధించారు. ఆ వాహనంపై 643 చాలన్లు అతిక్రమించినట్లు పోలీసులు తెలిపారు. సదరు స్కూటీ యజమాని ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!