Video Viral: పామును ప్రేమగా చూస్తూ.. ఓ ముద్దుపెట్టిన ఎద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన ముందు ఉన్న పామును ఓ ఎద్దు ప్రేమగా చూస్తూ అలానే నిలబడి పోయింది. సామాన్యంగా ఎద్దులను చూసిన పాములు వాటి దగ్గరకు రాకుండా దూరంగా వెళ్తుంటాయి.. ఎందుకంటే వాటి కాళ్ల కింద పడితే నుజ్జునుజ్జు అవుతాయని భయానికి దరిదాపుల్లో ఉండవు. కానీ ఇక్కడ కనపడే అరుదైన దృశ్యాన్ని చూస్తే.. అసలు ఇది నిజమేనా..? అని అనిపిస్తుంది. ఆ వీడియోలో నాగుపాముతో ఓ ఆవు కాసేపు చెలిమి చేసింది. అంతేకాకుండా.. పాము పడగకు ముద్దు పెట్టింది. అయినప్పటికీ ఆ పాము ఆవును కాటేయలేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వర్ణించడం కష్టం అని క్యా్ప్షన్ ఇచ్చారు. ప్రకృతిలో ఇది నిజమైన ప్రేమ అని పేర్కొన్నారు. ఈ వీడియోను అప్లోడ్ చేసిన 15 గంటల్లోనే మూడున్నర లక్షల మంది వీక్షించారు. 5 వేల మంది లైక్ చేశారు. అంతేకాకుండా కొందరు నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేశారు. ప్రకృతిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు అని ఓ యూజర్ పేర్కొన్నాడు. ఆ స్నేహబంధం అద్భుతమని మరో యూజర్ రాసుకొచ్చాడు. నంది నాగదేవ్తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోందని.. మరొక వినియోగదారు రాశారు.
Also Read
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
Difficult to explain. The trust gained through pure love 💕 pic.twitter.com/61NFsSBRLS
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) August 3, 2023
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!