Sarath Babu : పెదనాన్న ఆరోగ్యం నిలకడగానే వుంది.. పుకార్లు నమ్మవద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి డాక్టర్లు ప్రకటించారు. 71 సంవత్సరాల శరత్ బాబుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ( ఐసీయూ)లో ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోందని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయన త్వరగా కోలుకుంటారని ఏఐజీ ఆస్పత్రి ఆశాభావం వ్యక్తం చేసింది.
Also Read : Ugram: ‘అల్లరి’ నరేశ్ కు అచ్చొచ్చిన నెలలోనే ‘ఉగ్రం’!
Also Read
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
- Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
- POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్ తేజస్ స్పందించారు. మా పెదనాన్న శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. గతంలో కంటే ఇప్పుడు కొంచెం కోలుకున్నారని ఆయుష్ చెప్పుకొచ్చారు. అయితే, ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు.
Also Read : Hyderabad Crime: అప్పు ఇచ్చి అడినందుకు దారుణం.. హైకోర్టు ముందే హత్య
సోషల్ మీడియాలో ఆయన చనిపోయారంటూ వచ్చే వార్తలను నమ్మొద్దని అభిమానులకు శరత్ బాబు సోదరుడి కొడుకు ఆయుష్ తెలిపాడు. శరత్ బాబు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న వారికి కృతజ్ఞతలు చెప్పారు. అయితే బుధవారం రాత్రి శరత్‌బాబు చనిపోయారంటూ కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. దీంతో కొందరు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్‌లు పెట్టి తర్వాత వాటిని డిలీట్ చేశారు. ఈ విషయంపై శరత్ బాబు సోదరి రియాక్ట్ అయ్యారు. ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు.. త్వరలోనే కోలుకుని మీడియాతో మాట్లాడతారని ఆమె అన్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దని శరత్ బాబు కుంటుంబ సభ్యులు కోరారు.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!