Saraswati Pushkaralu : తెలంగాణలో తొలి సరస్వతి పుష్కరాలు ప్రారంభం
- తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం
- కాళేశ్వరం త్రివేణిసంగమంలో వేదపండితుల ప్రత్యేకపూజలు
- పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు
- ఈరోజు సాయంత్రం 5గంటలకు కాళేశ్వరానికి సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saraswati Pushkaralu : తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గురువారం తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వరాలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై, నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ చేశారు. నదీ మాతకు చీర, సారె, ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. మంత్రి శ్రీధర్‌బాబు తన కుటుంబంతో కలిసి పుష్కర స్నానం చేసి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం తరఫున త్రివేణి సంగమం వద్ద విశేష ఏర్పాట్లు చేశారు.
Jammu and Kashmir: జమ్ము కాశ్మీర్లో మరో ఎన్‌కౌంటర్.. కొనసాగుతున్న ఉగ్ర వేట
Also Read
ఈ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరాన్ని సందర్శించనున్నారు. ఆయన దంపతులు అక్కడ పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇదే తొలి సరస్వతి పుష్కరాల కావడంతో, భక్తులలో ఉత్సాహం చెక్కుచెదరడం లేదు. ఈ నెల 26వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. ప్రతి రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేయబడుతోంది.
Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!